లార్డ్స్: వరల్డ్‌కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు నిలకడగా ఆడుతున్నా.. ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు తీసి ఆధిపత్యం చూపిస్తోంది. భారీ షాట్లకు ప్రయత్నించి కివీస్ బ్యాట్స్‌మెన్లు చేజేతులా వికెట్లు కోల్పోతున్నారు. ప్రస్తుతం 40 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ ఐదు వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది. గ్రాందోమ్(5), టామ్ లాతామ్(24) క్రీజులో ఉన్నారు.
Liam Plunkett strikes again! What a game he’s having!
Jimmy Neesham looks to go big but can’t clear mid-on. New Zealand are 173/5.#CWC19 | #CWC19Final pic.twitter.com/N5c7QzHIY5
— Cricket World Cup (@cricketworldcup) July 14, 2019