ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్ 2019: పాకిస్థాన్‌పై వెస్టిండీస్ అద్భుత విజయం

పాకిస్థాన్ జట్టుపై వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు అలవోకగా ఛేదించింది. వెస్టిండీస్ జట్టు ఆదిలోనే వరుసగా రెండు వికెట్లు కోల్పోయినా బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ పరుగుల వర్షం కురిపించాడు. బ్యాట్స్‌మెన్ షాయ్ హోప్ 11 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. బ్రేవో (0) ఔట్, క్రిస్ గేల్ 34 బంతుల్లో 50 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 50 ఓవర్ల మ్యాచ్‌లో పాకిస్థాన్ […]

ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్ 2019: పాకిస్థాన్‌పై వెస్టిండీస్ అద్భుత విజయం
Follow us

| Edited By:

Updated on: May 31, 2019 | 6:47 PM

పాకిస్థాన్ జట్టుపై వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు అలవోకగా ఛేదించింది. వెస్టిండీస్ జట్టు ఆదిలోనే వరుసగా రెండు వికెట్లు కోల్పోయినా బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ పరుగుల వర్షం కురిపించాడు. బ్యాట్స్‌మెన్ షాయ్ హోప్ 11 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. బ్రేవో (0) ఔట్, క్రిస్ గేల్ 34 బంతుల్లో 50 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 50 ఓవర్ల మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 21.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది.

Latest Articles
ఢిల్లీ పెద్దలతో కలిసి చంద్రబాబు కుట్రలుః సీఎం జగన్
ఢిల్లీ పెద్దలతో కలిసి చంద్రబాబు కుట్రలుః సీఎం జగన్
ఇది అందం కాదు.. అద్భుతం.! దివ్య భారతి వయ్యారానికి యువత ఫిదా..
ఇది అందం కాదు.. అద్భుతం.! దివ్య భారతి వయ్యారానికి యువత ఫిదా..
బుమ్రా కుమారుడిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో! ఫొటోస్ వైరల్
బుమ్రా కుమారుడిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో! ఫొటోస్ వైరల్
బుల్లితెర నటికి వేధింపులు.. అసభ్యకర సందేశాలు..
బుల్లితెర నటికి వేధింపులు.. అసభ్యకర సందేశాలు..
ఏ విటమిన్‌ లోపిస్తే థైరాయిడ్‌ సమస్యలు దాడి చేస్తాయో తెలుసా?
ఏ విటమిన్‌ లోపిస్తే థైరాయిడ్‌ సమస్యలు దాడి చేస్తాయో తెలుసా?
యాంగ్జైటీ ఎటాక్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
యాంగ్జైటీ ఎటాక్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
అమ్మ బాబోయ్ అరాచకం.! దివి వయ్యారాలు కుర్ర హృదయాలకు హార్ట్ ఎటాక్
అమ్మ బాబోయ్ అరాచకం.! దివి వయ్యారాలు కుర్ర హృదయాలకు హార్ట్ ఎటాక్
ఎట్టకేలకు చిక్కిన సీరియల్ కిల్లర్.. హత్యల లిస్టుతో పోలీసుల షాక్!
ఎట్టకేలకు చిక్కిన సీరియల్ కిల్లర్.. హత్యల లిస్టుతో పోలీసుల షాక్!
ఇంట్లో గడియారాన్ని ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసా?
ఇంట్లో గడియారాన్ని ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసా?
పైకేమో చూస్తే అదొక టిఫిన్ సెంటర్.. కానీ లోపల జరిగేది తెలిస్తే!
పైకేమో చూస్తే అదొక టిఫిన్ సెంటర్.. కానీ లోపల జరిగేది తెలిస్తే!