Anil Kumar

అమ్మగా ప్రమోషన్ వచ్చిన కూడా గ్లామర్ డోస్ తగ్గని హీరోయిన్ ప్రణీత.

07 May 2024

టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోయిన్స్ లో క్యూట్ గా , తన స్మైల్, అందంతో పడేసే హీరోయిన్ ప్రణీత సుభాష్ ఒకరు.

ఏం పిల్ల.. ఏం పిల్లాడో.. సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు.. తొలి సినిమాతోనే క్యూట్ హీరోయిన్ లిస్ట్ లో చేరింది.

ఇక పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో ఈ అమ్మడి క్రేజ్ నెక్ట్ర్ లెవల్ కి చేరిపోయింది.

ఇంకా చాల సినిమాల్లో హీరోయిన్ నటించి తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులనే కాక యూత్ ను సైతం కట్టిపడేసింది.

టాలీవుడ్ క్యూట్ హీరోయిన్స్ లిస్ట్ లో ఒకరైన ప్రణీత కు ఆశించిన స్థాయిలో స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయింది.

దీంతో ఈ సొగసరి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ప్రణీత.

సోషల్ మీడియాలో ప్రణీత షేర్ చేసే ఫొటోస్ కోసం యూత్ ఎదురుచూస్తారు అంటే అతిశయోక్తి లేదు. ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉంది.

తనదైన గ్లామర్ , స్కిన్ టోన్ తో యూత్ ను బాగా ఎట్ట్రాక్ట్ చేస్తూ నెట్టింట ప్రత్యేక అట్రాక్షన్ గా కనిపిస్తుంది.