RCB vs LSG Playing XI: టాస్ గెలిచిన బెంగళూరు.. ప్లేయింగ్ 11 నుంచి కోహ్లీ ఔట్.. ఎందుకంటే?

IPL రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs లక్నో సూపర్ జెయింట్స్ Playing XI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో భాగంగా నేడు జరిగే 23వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) జట్టు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) జట్టుతో తలపడనుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది.

RCB vs LSG Playing XI: టాస్ గెలిచిన బెంగళూరు.. ప్లేయింగ్ 11 నుంచి కోహ్లీ ఔట్.. ఎందుకంటే?
Rcb Vs Lsg Playing Xi

Updated on: Apr 15, 2026 | 7:19 PM

IPL రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs లక్నో సూపర్ జెయింట్స్ Playing XI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో భాగంగా నేడు జరిగే 23వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) జట్టుతో తలపడనుంది. టాస్ గెలిచిన బెంగళూరు టీం ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో బ్యాటింగ్ చేయనుంది.

ఆర్‌సీబీ ఇంకా ఎల్‌ఎస్‌జీని సొంత మైదానంలో ఓడించలేదు. ఈ సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింటిలో గెలిచి ప్రస్తుతం మూడవ స్థానంలో ఉంది. ఈరోజు గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం వారికి లభిస్తుంది. మరోవైపు, లక్నో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రెండింటిలో గెలిచింది.

ఇరు జట్లు:

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కీపర్, కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.

ఇవి కూడా చదవండి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us