ఆసియా కప్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరీక్షణ ముగిసింది. ముల్తాన్ వేదికగా పాకిస్థాన్-నేపాల్ జట్ల మధ్య ఆసియా కప్ టోర్నీ ప్రారంభ మ్యాచ్ ప్రారంభానికి ఇంకా కొద్ది నిముషాలే మిగిలి ఉంది. ఈ క్రమంలో ముందుగా టాస్ గెలిచిన బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్తాన్ టీమ్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. టాస్ సందర్భంగా పాక్ సారథి బాబర్ అజామ్ మాట్లాడుతూ పిచ్ పొడిగా ఉందని, అందుకే తొలి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపాడు. అనంతరం నేపాల్ టీమ్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ మాట్లాడుతూ ‘చాలా సంతోషంగా ఉంది. నేపాల్ జట్టుకి ఇది తొలి ఆసియా కప్ టోర్నీ. నేపాల్ క్రికెట్ అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు.
🚨 T O S S A L E R T 🚨
ఇవి కూడా చదవండిPakistan win the toss and elect to bat first 🏏#PAKvNEP | #AsiaCup2023 pic.twitter.com/iuuZfKfQv1
— Pakistan Cricket (@TheRealPCB) August 30, 2023
Pakistan won the all-important toss and have elected to bat first!
Will Pakistan’s opening batsmen weather the storm and set a formidable total? Or will Nepal’s bowlers shine brightly in their maiden Asia Cup outing? 🤩💪#AsiaCup2023 #PAKvNEP pic.twitter.com/E9Zf1zzddN
— AsianCricketCouncil (@ACCMedia1) August 30, 2023
కాగా, క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్, నేపాల్ జట్లు తలపడడం ఇదే ప్రప్రథమం కావడం విశేషం.
#Nepal will play in the #AsiaCup for the first time 👏
Can #RohitPaudel & Co. spring a surprise❓
Watch #TeamNepal‘s form guide for #AsiaCup2023 👇 pic.twitter.com/aBxr0gIWPh
— Cricbuzz (@cricbuzz) August 29, 2023
పాకిస్థాన్: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్.
నేపాల్: కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆరిఫ్ షేక్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, కరణ్ కెసి, సందీప్ లామిచానే, లలిత్ రాజ్‌బన్షి
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..