AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: భారత్ బౌలింగ్..ఆ స్టార్ ప్లేయర్‌కు రెస్ట్.. టీమిండియాను దరిద్రం వెంటాడుతున్నట్టు ఉంది..!

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ టాస్ గెలిచింది. దీంతో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో స్పీనర్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. అతడి స్థానంలో సిరాజ్‌కు అవకాశం ఇచ్చారు

IND vs NZ: భారత్ బౌలింగ్..ఆ స్టార్ ప్లేయర్‌కు రెస్ట్.. టీమిండియాను దరిద్రం వెంటాడుతున్నట్టు ఉంది..!
New Zealand Opts To Bat First
Velpula Bharath Rao
|

Updated on: Nov 01, 2024 | 10:12 AM

Share

ముంబైలోని వాంఖడే స్టేడియంలో శుక్రవారం రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.  ఈ టెస్ట్ మ్యాచ్‌ గెలవడం టీమిండియాకు ఎంతో ముఖ్యం..ఈ మ్యాచ్ గెలిస్తే మూడవ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ల ఫైనల్‌లోకి వెళ్లే దారులు తెరుచుకుంటాయి. ఇంకా ఆస్ట్రేలియాతో జరిగే సీరిస్‌లో 3 గెలవాలి. వాంఖడే పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఈ రెండు జట్లు 2021లో ఈ మైదానంలో తలపడ్డాయి.

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ , రిషబ్ పంత్ (w), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): టామ్ లాథమ్(సి), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(w), గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us