KKR vs LSG Highlights, IPL 2022: లక్నో సూపర్ విక్టరీ.. రెండు పరుగుల తేడాతో ఓడిన కోల్ కత్తా

Venkata Chari

| Edited By: Rajeev Rayala

Updated on: May 18, 2022 | 11:23 PM

Kolkata Knight Riders vs Lucknow Super Giants, LIVE Score in Telugu: లక్నో సూపర్ జెయింట్ టీం నిర్ణీత 20 ఓవర్లలోవికెట్ నష్టపోకుండా 210 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 211 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

KKR vs LSG Highlights, IPL 2022: లక్నో సూపర్ విక్టరీ.. రెండు పరుగుల తేడాతో ఓడిన కోల్ కత్తా
Ipl 2022 Kkr Vs Lsg Live Score

IPL 2022 66వ మ్యాచ్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతోంది. ఎల్‌ఎస్‌జీ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 211 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఓపెనర్ క్వింటన్ డి కాక్ 140, కెప్టెన్ కేఎల్ రాహుల్ 68 పరుగులతో అజేయంగా నిలిచారు.

ఇరు జట్లు..

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): వెంకటేష్ అయ్యర్, అభిజీత్ తోమర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్(కీపర్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), KL రాహుల్(కెప్టెన్), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, మనన్ వోహ్రా, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, మొహసిన్ ఖాన్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 18 May 2022 11:21 PM (IST)

    పోరాడి ఓడిన కోల్‌కత్తా

    రెండు పరుగుల తేడా తో విజయం సాధించిన  లక్నో సూపర్ జెయింట్.. పోరాడి కోల్‌కత్తా

  • 18 May 2022 11:18 PM (IST)

    క్లైమాక్స్ లో ట్విస్ట్ మరో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా

    విజయానికి మూడు పరుగులు కావాల్సి ఉండగా మావో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా.. స్కోర్ 208/7

  • 18 May 2022 11:00 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా..

    వరుస వికెట్లు కోల్పోతున్న కోల్‌కత్తా.. రసూల్ అవుట్ అయ్యాడు. దాంతో కోల్‌కత్తా స్కోర్.. 158/6

  • 18 May 2022 10:50 PM (IST)

    మరో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా..

    కోల్‌కత్తా మరో వికెట్ కోల్పోయింది.. కోల్‌కత్తా స్కోర్ ఎంతంటే.. 142/5

  • 18 May 2022 10:37 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా..

    శ్రేయాస్ అయ్యర్ 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..కోల్‌కత్తా స్కోర్ 13.4 ఓవర్లకు 131/ 4

  • 18 May 2022 10:22 PM (IST)

    పది ఓవర్లకు కోల్‌కత్తా స్కోర్ ఎంతంటే..

    పది ఓవర్లకు కోల్ కత్తా స్కోర్103/3 .. ఆచితూచి ఆడుతున్న కోల్‌కత్తా

  • 18 May 2022 10:15 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా

    మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా..9 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది కోల్‌కత్తా

  • 18 May 2022 10:03 PM (IST)

    6 ఓవర్లకు కోల్‌కతా స్కోర్..

    6 ఓవర్లు పూర్తయ్యే సరికి కోల్‌కతా టీం 2 వికెట్లు కోల్పోయి 60 పరుగులు పూర్తి చేసింది. శ్రేయాస్ 15, నితీష్ రాణా 39 పరుగులతో క్రీజులో ఉన్నారు. లక్నో బౌలర్లలో మోషిన్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు.

  • 18 May 2022 09:45 PM (IST)

    మూడు ఓవర్లకు కోల్‌కతా స్కోర్..

    మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి కోల్‌కతా టీం 2 వికెట్లు కోల్పోయి 10 పరుగులు పూర్తి చేసింది. శ్రేయాస్ 0, నితీష్ రాణా 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. లక్నో బౌలర్లలో మోషిన్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు.

  • 18 May 2022 09:25 PM (IST)

    కోల్‌కతా ముందు భారీ టార్గెట్..

    లక్నో సూపర్ జెయింట్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 211 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఓపెనర్ క్వింటన్ డి కాక్ 140, కెప్టెన్ కేఎల్ రాహుల్ 68 పరుగులతో అజేయంగా నిలిచారు.

  • 18 May 2022 09:00 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: సెంచరీ పూర్తి చేసిన డికాక్..

    లక్నో ఓపెనర్లు తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా డికాక్ అద్భుతంగా ఆడుతూ ఐపీఎల్‌లో తన రెండో సెంచరీ నమోదు చేసుకున్నాడు. కేవలం 59 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సులతో సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 18 ఓవర్లు పూర్తయ్యే సరికి లక్నో టీం వికెట్ నష్టపోకుండా 164 పరుగులు పూర్తి చేసింది. కేఎల్ రాహుల్ 49 బంతుల్లో 61 పరుగులు చేశాడు.

  • 18 May 2022 08:51 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: 16 ఓవర్లకు లక్నో స్కోర్..

    16 ఓవర్లు ముగిసే సరికి లక్నో టీం వికెట్ నష్ట పోకుండా 140 పరుగులు సాధించింది. కేఎల్ రాహుల్ 53, డికాక్ 86 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 18 May 2022 08:26 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: 11 ఓవర్లకు లక్నో స్కోర్..

    11 ఓవర్లు ముగిసే సరికి లక్నో టీం వికెట్ నష్ట పోకుండా 92 పరుగులు సాధించింది. కేఎల్ రాహుల్ 43, డికాక్ 48 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 18 May 2022 08:03 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: 7 ఓవర్లకు లక్నో స్కోర్..

    7 ఓవర్లు ముగిసే సరికి లక్నో టీం వికెట్ నష్ట పోకుండా 48 పరుగులు సాధించింది. కేఎల్ రాహుల్ 20, డికాక్ 28 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 18 May 2022 07:45 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: 3 ఓవర్లకు లక్నో స్కోర్..

    3 ఓవర్లు ముగిసే సరికి లక్నో టీం వికెట్ నష్ట పోకుండా 22 పరుగులు సాధించింది. కేఎల్ రాహుల్ 3, డికాక్ 19 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 18 May 2022 07:06 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: లక్నో సూపర్ జెయింట్స్ జట్టు..

    లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), KL రాహుల్(కెప్టెన్), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, మనన్ వోహ్రా, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, మొహసిన్ ఖాన్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్

  • 18 May 2022 07:06 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు..

    కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): వెంకటేష్ అయ్యర్, అభిజీత్ తోమర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్(కీపర్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి

  • 18 May 2022 07:03 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: టాస్ గెలిచిన లక్నో

    లక్నో సూపర్ జెయింట్స్ టీం టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, కోల్‌కతా నైట్ రైడర్స్ టీం బౌలింగ్ చేయనుంది.

  • 18 May 2022 06:58 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: KKRకి భారీ విజయం కావాలి..

    KKR 13 మ్యాచ్‌లలో ఆరు విజయాలతో 12 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌ను భారీ తేడాతో గెలిచినా.. ప్లేఆఫ్‌లకు అర్హత సాధించాలంటే మాత్రం ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

  • 18 May 2022 06:58 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: లక్నో వర్సెస్ కోల్‌కతా

    ఈరోజు లక్నో సూపర్ జెయింట్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు నేటి మ్యాచ్ చాలా కీలకం.

Published On - May 18,2022 6:56 PM

Follow us
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ