IPL 2023 Mini Auction Sold Players List: ఐపీఎల్ 2023 మినీ వేలం సూపర్ హిట్ అయింది. కొచ్చి వేదికగా జరిగిన ఈ ఆక్షన్‌లో పలు సంచలనాలు.. మరికొన్ని రికార్డులు నెలకొన్నాయి. ఒకవైపు ఓనర్స్ ఊపు.. మరోవైపు యువ ప్లేయర్స్ తోపు. అనుభవం ఉన్న సీనియర్ ప్లేయర్స్‌ను ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. ఒకవేళ తీసుకున్నా కొంతమందిని బేస్ ప్రైస్‌కే దక్కించుకున్నారు. అటు యువ ప్లేయర్స్‌పై కాసుల వర్షం కురిపించి మరీ దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలో పలు అరుదైన రికార్డులు బద్దలు అయ్యాయి. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ రూ.18 కోట్లకు అమ్ముడై.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. మరి ఈ వేలంలో అమ్ముడైన ఆటగాళ్ల లిస్టు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్లేయర్ పేరు | దక్కించుకున్న ఫ్రాంచైజీ | పలికిన ధర |
---|---|---|
సామ్ కర్రన్ | పంజాబ్ కింగ్స్ | రూ. 18.50 కోట్లు |
కేన్ విలియమ్సన్ | గుజరాత్ టైటాన్స్ | రూ. 2 కోట్లు |
హ్యారీ బ్రూక్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ | రూ. 13.25 కోట్లు |
మయాంక్ అగర్వాల్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ | రూ. 8.25 కోట్లు |
అజింక్యా రహనే | చెన్నై సూపర్ కింగ్స్ | రూ. 50 లక్షలు |
ఒడియన్ స్మిత్ | గుజరాత్ టైటాన్స్ | రూ. 50 లక్షలు |
సికిందర్ రజా | పంజాబ్ కింగ్స్ | రూ. 50 లక్షలు |
కామెరాన్ గ్రీన్ | ముంబై ఇండియన్స్ | రూ. 17.50 కోట్లు |
బెన్ స్టోక్స్ | చెన్నై సూపర్ కింగ్స్ | రూ. 16.25 కోట్లు |
జాసన్ హోల్డర్ | రాజస్తాన్ రాయల్స్ | రూ. 5.75 కోట్లు |
నికోలస్ పూరన్ | లక్నో సూపర్ జెయింట్స్ | రూ. 16 కోట్లు |
హెనిరిచ్ క్లాసన్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ | రూ. 5.25 కోట్లు |
ఫిల్ సాల్ట్ | ఢిల్లీ క్యాపిటల్స్ | రూ. 2 కోట్లు |
రీస్ టోప్లీ | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | రూ. 1.9 కోట్లు |
జయదేవ్ ఉనద్కత్ | లక్నో సూపర్ జెయింట్స్ | రూ. 50 లక్షలు |
ఝే రిచర్డ్‌సన్ | ముంబై ఇండియన్స్ | రూ. 1.5 కోట్లు |
ఇషాంత్ శర్మ | ఢిల్లీ క్యాపిటల్స్ | రూ. 50 లక్షలు |
ఆదిల్ రషీద్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ | రూ. 2 కోట్లు |
మయాంక్ మార్కండే | సన్‌రైజర్స్ హైదరాబాద్ | రూ. 50 లక్షలు |
షేక్ రషీద్ | చెన్నై సూపర్ కింగ్స్ | రూ. 20 లక్షలు |
వివ్రాంత్ శర్మ | సన్‌రైజర్స్ హైదరాబాద్ | రూ. 2.6 కోట్లు |
సమర్థ్ వ్యాస్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ | రూ. 20 లక్షలు |
సన్వీర్ సింగ్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ | రూ. 20 లక్షలు |
నిశాంత్ సింధు | చెన్నై సూపర్ కింగ్స్ | రూ. 60 లక్షలు |
ఎన్ జగదీషన్ | కోల్‌కతా నైట్ రైడర్స్ | రూ. 90 లక్షలు |
కెఎస్ భరత్ | గుజరాత్ టైటాన్స్ | రూ. 1.2 కోట్లు |
ఉపేంద్ర సింగ్ యాదవ్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ | రూ. 25 లక్షలు |
వైభవ్ అరోరా | కోల్‌కతా నైట్ రైడర్స్ | రూ. 60 లక్షలు |
యశ్ ఠాకూర్ | లక్నో సూపర్ జెయింట్స్ | రూ. 45 లక్షలు |
శివమ్ మావి | గుజరాత్ టైటాన్స్ | రూ. 6 కోట్లు |
ముఖేష్ కుమార్ | ఢిల్లీ క్యాపిటల్స్ | రూ. 5.5 కోట్లు |
హిమాన్షు శర్మ | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | రూ. 20 లక్షలు |
మనీష్ పాండే | ఢిల్లీ క్యాపిటల్స్ | రూ. 2.4 కోట్లు |
విల్ జాక్స్ | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | రూ. 3.2 కోట్లు |
రొమారియా షెఫర్డ్ | లక్నో సూపర్ జెయింట్స్ | రూ. 50 లక్షలు |
డ్యానియల్ సామ్స్ | లక్నో సూపర్ జెయింట్స్ | రూ. 75 లక్షలు |
కైలీ జామిసన్ | చెన్నై సూపర్ కింగ్స్ | రూ. కోటి |
పియూష్ చావ్లా | ముంబై ఇండియన్స్ | రూ. 50 లక్షలు |
అమిత్ మిశ్రా | లక్నో సూపర్ జెయింట్స్ | రూ. 50 లక్షలు |
హర్‌ప్రీత్ భాటియా | పంజాబ్ కింగ్స్ | రూ. 40 లక్షలు |
మనోజ్ భండాగే | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | రూ. 20 లక్షలు |
మయాంక్ డాగర్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ | రూ. 1.8 కోట్లు |
డుయన్ జాన్సన్ | ముంబై ఇండియన్స్ | రూ. 20 లక్షలు |
ప్రేరక్ మన్కడ్ | లక్నో సూపర్ జెయింట్స్ | రూ. 20 లక్షలు |
డోనోవన్ ఫెర్రేరా | రాజస్తాన్ రాయల్స్ | రూ. 50 లక్షలు |
ఉర్విల్ పటేల్ | గుజరాత్ టైటాన్స్ | రూ. 20 లక్షలు |
విష్ణు వినోద్ | ముంబై ఇండియన్స్ | రూ. 20 లక్షలు |
విద్వత్ కవేరప్ప | పంజాబ్ కింగ్స్ | రూ. 20 లక్షలు |
రాజన్ కుమార్ | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | రూ. 70 లక్షలు |
సుయన్ష్ శర్మ | కోల్‌కతా నైట్ రైడర్స్ | రూ. 20 లక్షలు |
జాషువు లిటిల్ | గుజరాత్ టైటాన్స్ | రూ. 4.4 కోట్లు |
మోహిత్ శర్మ | గుజరాత్ టైటాన్స్ | రూ. 50 లక్షలు |
షామ్స్ ములాని | ముంబై ఇండియన్స్ | రూ. 20 లక్షలు |
స్వప్నిల్ సింగ్ | లక్నో సూపర్ జెయింట్స్ | రూ. 20 లక్షలు |
డేవిడ్ వైస్ | కోల్‌కతా నైట్ రైడర్స్ | రూ.1 కోటి |
నితీష్ కుమార్ రెడ్డి | సన్‌రైజర్స్ హైదరాబాద్ | రూ. 20 లక్షలు |
అవినాష్ సింగ్ | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | రూ. 60 లక్షలు |
కునాల్ రాథోర్ | రాజస్తాన్ రాయల్స్ | రూ. 20 లక్షలు |
సోను యాదవ్ | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | రూ. 20 లక్షలు |
కుల్వంత్ ఖేజ్రోలియా | కోల్‌కతా నైట్ రైడర్స్ | రూ. 20 లక్షలు |
అజయ్ మండల్ | చెన్నై సూపర్ కింగ్స్ | రూ. 20 లక్షలు |
మొహిత్ రాథే | పంజాబ్ కింగ్స్ | రూ. 20 లక్షలు |
నేహళ్ వధేరా | ముంబై ఇండియన్స్ | రూ. 20 లక్షలు |
భగత్ వర్మ | చెన్నై సూపర్ కింగ్స్ | రూ. 20 లక్షలు |
శివమ్ సింగ్ | పంజాబ్ కింగ్స్ | రూ. 20 లక్షలు |
రిలీ రుసోవ్ | ఢిల్లీ క్యాపిటల్స్ | రూ. 4.6 కోట్లు |
లిటన్ దాస్ | కోల్‌కతా నైట్ రైడర్స్ | రూ. 50 లక్షలు |
అకేల్ హోసేన్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ | రూ. కోటి |
ఆడమ్ జంపా | రాజస్తాన్ రాయల్స్ | రూ. 1.5 కోట్లు |
అన్మోల్ ప్రీత్ సింగ్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ | రూ. 20 లక్షలు |
కెఎం ఆసిఫ్ | రాజస్తాన్ రాయల్స్ | రూ. 30 లక్షలు |
మురుగన్ అశ్విన్ | రాజస్తాన్ రాయల్స్ | రూ. 20 లక్షలు |
మనదీప్ సింగ్ | కోల్‌కతా నైట్ రైడర్స్ | రూ. 50 లక్షలు |
ఆకాష్ వశిష్ట్ | రాజస్తాన్ రాయల్స్ | రూ. 20 లక్షలు |
నవీన్ ఉల్ హక్ | లక్నో సూపర్ జెయింట్స్ | రూ. 50 లక్షలు |
యుద్విర్ చరక్ | లక్నో సూపర్ జెయింట్స్ | రూ. 20 లక్షలు |
రాఘవ్ గోయల్ | ముంబై ఇండియన్స్ | రూ. 20 లక్షలు |
అబుల్ పీఏ | రాజస్తాన్ రాయల్స్ | రూ. 20 లక్షలు |
జో రూట్ | రాజస్తాన్ రాయల్స్ | రూ. కోటి |
షకిబుల్ హసన్ | కోల్‌కతా నైట్ రైడర్స్ | రూ. 1.5 కోట్లు |