RCB vs LSG IPL 2026 Result: కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్.. లక్నోపై విజయంతో టాప్ ప్లేస్ చేరిన ఆర్సీబీ..

Royal Challengers Bengaluru vs Lucknow Super Giants Result, IPL 2026: డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బుధవారం లక్నో సూపర్‌జెయింట్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి, ఈ ఐపీఎల్ సీజన్‌లో తమ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది.

RCB vs LSG IPL 2026 Result: కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్.. లక్నోపై విజయంతో టాప్ ప్లేస్ చేరిన ఆర్సీబీ..
Rcb Vs Lsg Ipl 2026 Result

Updated on: Apr 15, 2026 | 10:52 PM

Royal Challengers Bengaluru vs Lucknow Super Giants Result, IPL 2026: డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బుధవారం లక్నో సూపర్‌జెయింట్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి, ఈ ఐపీఎల్ సీజన్‌లో తమ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది.

బెంగళూరు తమ సొంత మైదానంలో 15.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. లక్నో 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఒక్క అర్ధశతకం కూడా నమోదు కాలేదు. విరాట్ కోహ్లీ (49) అత్యధిక పరుగులు చేసి, ఒక్క పరుగు తేడాతో అర్ధశతకాన్ని కోల్పోయాడు. రజత్ పాటిదార్ 27, జితేష్ శర్మ 23 పరుగులు చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us