ఐపీఎల్ 2025 వాయిదాతో టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాక్.. మ్యాచ్ ఫీజుల్లో భారీగా కోత.. ఎందుకంటే?
IPL 2025 Suspended: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా, వాటిలో 57 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అదే సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా 58వ మ్యాచ్ నిలిపివేశారు. ఈ క్రమంలో IPL 2025ను నిరవధికంగా వాయిదా వేశారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఐపీఎల్ మధ్యలో నిలిపివేసిన తర్వాత ఆటగాళ్లకు ఎంత డబ్బు లభిస్తుంది?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
