IPL 2022: ఐపీఎల్ 2022 కొత్త ఫార్మాట్ ఇదే.. ఏ జట్టు ఎవరితో తలబడబోతోందంటే.? పూర్తి వివరాలు..

క్రికెట్ పండుగకు సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ 2022 సీజన్ మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. మే 29న ఫైనల్ జరగనుంది. మొత్తం 10 జట్లు 2 గ్రూపులుగా...

IPL 2022: ఐపీఎల్ 2022 కొత్త ఫార్మాట్ ఇదే.. ఏ జట్టు ఎవరితో తలబడబోతోందంటే.? పూర్తి వివరాలు..
Ipl 2022
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 25, 2022 | 6:06 PM

క్రికెట్ పండుగకు సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ 2022 సీజన్ మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. మే 29న ఫైనల్ జరగనుంది. మొత్తం 10 జట్లు 2 గ్రూపులుగా విడిపోయి.. 70 మ్యాచ్‌లు ఆడనున్నాయి. మిగతా 4 ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు కావడంతో.. ఈ లీగ్‌లో పూర్తిగా 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ కూడా ముంబై, పూణే నగరాల్లో ఉన్న 4 స్టేడియాల్లో జరుగుతాయి. ముంబై వాంఖడేలో 20 మ్యాచ్‌లు, బ్రబౌర్న్‌ స్టేడియంలో 15, డీవై పటేల్ స్టేడియంలో 20 మ్యాచ్‌లు, పూణేలో 15 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మేరకు బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ప్రతీ జట్టు తమ గ్రూపులోని 4 జట్లతో తలో రెండు మ్యాచ్‌లు, మరో గ్రూపులో ఎదురుగా ఉన్న జట్టుతో 2 మ్యాచ్‌లు, మిగతా నాలుగు జట్లతో ఒక మ్యాచ్ ఆడతాయి. ప్లే-ఆఫ్స్, ఫైనల్స్‌కు సంబంధించిన వేదికలను త్వరలోనే ప్రకటిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది.

గ్రూప్-ఏ(టీమ్స్)

*ముంబై ఇండియన్స్

*కోల్‌కతా నైట్ రైడర్స్

*రాజస్థాన్ రాయల్స్

*ఢిల్లీ క్యాపిటల్స్

*లక్నో సూపర్ జెయింట్స్

గ్రూప్ -బీ (టీమ్స్)

*చెన్నై సూపర్ కింగ్స్

*సన్‌రైజర్స్ హైదరాబాద్

*రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

*పంజాబ్ కింగ్స్

*గుజరాత్ టైటాన్స్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే