Ind Vs Eng 1st Test: డ్రెస్సింగ్‌ రూమ్‌లో కుల్‌దీప్ మెడ పట్టుకున్న సిరాజ్.. వారి మధ్య గొడవ జరిగిందా.?

Ind Vs Eng 1st Test: టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్, స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ మధ్య గొడవ జరిగిందా.? ప్రస్తుతం ఈ మేటర్ సోషల్ మీడియాలో..

Ind Vs Eng 1st Test: డ్రెస్సింగ్‌ రూమ్‌లో కుల్‌దీప్ మెడ పట్టుకున్న సిరాజ్.. వారి మధ్య గొడవ జరిగిందా.?
Mohammed Siraj And Kuldeep Yadav
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 06, 2021 | 10:07 PM

Ind Vs Eng 1st Test: టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్, స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ మధ్య గొడవ జరిగిందా.? ప్రస్తుతం ఈ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రెస్సింగ్ రూమ్‌లో వెలుపల వీరిద్దరూ గొడవ పడ్డారని చూపిస్తున్న ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అసలు దాని సంగతేంటో ఇప్పుడు చూద్దాం..

రెండో రోజు సెషన్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు అందరూ డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చారు. వాళ్లకు అక్కడ ఉన్న కోచ్ రవిశాస్త్రి, మహమ్మద్ సిరాజ్ స్వాగతం పలికారు. అయితే వారి వెంట వచ్చిన డ్రింక్స్ బాయ్‌గా ఉన్న కుల్‌దీప్‌ను మాత్రం సిరాజ్ ఒక్కసారిగా మెడ పట్టుకుని ఏదో మాట్లాడాడు. దీనితో అతడు ఉలిక్కిపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు ఇద్దరూ గొడవపడ్డారని కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం అది ఆటగాళ్ల మధ్య స్నేహపూర్వక పరిహసమని.. చాలాసార్లు దీన్ని చూసామని కామెంట్ చేశారు. కాగా, సిరాజ్, కుల్‌దీప్‌లకు మొదటి టెస్టు తుది జట్టులో చోటు దక్కలేని సంగతి తెలిసిందే.

Also Read:

ఆ బ్యాంకుల్లోని ఖాతాదారులకు గమనిక.. ఇవే లాస్ట్ డేట్‌లు.. లేదంటే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ బంద్.!

ఇకపై టెస్టు లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ జారీ.! కొత్త నిబంధనలు సిద్దం చేస్తోన్న కేంద్రం..

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!