India vs England : రిషబ్ పంత్ ధనాధన్‌ ఇన్నింగ్స్‌.. సెంచరీకి చేరువలో ఔట్..

చెన్నై చెపాక్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. టీ20 తరహాలో దూకుడుగా ఆడిన పంత్..

India vs England : రిషబ్ పంత్ ధనాధన్‌ ఇన్నింగ్స్‌.. సెంచరీకి చేరువలో ఔట్..
Rishabh Pant
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 07, 2021 | 4:41 PM

India vs England : చెన్నై చెపాక్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. టీ20 తరహాలో దూకుడుగా ఆడిన పంత్.. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కులు చుపించాడు. బ్యాక్ టు బ్యాక్ బౌడరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అయితే ‌ 57వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి వెనుదిరిగాడు.

ఓ సమయంలో నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియాకు దీపపు చుక్కానిలా మారాడు పంత్. వేగంగా ఆడుతూ ప్రత్యర్ధి జట్టులో వణుకు పుట్టించాడు. క్రీజులో కుదురుకున్న పంత్.. డామ్‌ బెస్‌ బౌలింగ్‌లో ‌ ఓ  షాట్‌ కోసం యత్నించి వికెట్‌ను పారేసుకున్నాడు. రిషబ్‌ పంత్ 88 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఇందులో 9ఫోర్లతోపాటు  5సిక్సర్లు ఉన్నాయి. సెంచరీకి చేరువలో ఔటయ్యాడు.

టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్లకు భిన్నంగా పంత్‌ చెన్నై స్టేడియంలో పరుగుల వరద పారించాడు. చివరి సెషన్‌లో అచ్చు టీ20 తరహాలో బ్యాట్‌‌తో దుకుడు ప్రదర్శించాడు. పుజారా‌, పంత్‌ మధ్య చక్కటి జోడీ కుదిరింది.  స్పిన్నర్‌ డామ్‌ బెస్‌ బౌలింగ్‌లో పుజారా(73) కూడా అనూహ్యంగా ఔటయ్యాడు. ఐదో వికెట్‌కు ఈ జోడీ 100కు పైగా పరుగులు అందించింది.

చివరి సెషన్‌లో పుజారా నిష్క్రమణతో పంత్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఎదురుదాడికి దిగాడు. ఇంగ్లాండ్ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో పంత్‌ వీరవిహారం చేశాడు. అతని బౌలింగ్‌లో అలవోకగా భారీ సిక్సర్లు కొట్టేశాడు. భారత ఇన్నింగ్స్‌లో నమోదైన ఐదు సిక్సర్లు పంత్‌ కొట్టడం విశేషం.

ఇవి కూడా చదవండి :

India vs England : కోహ్లీ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ.. లంచ్‌ విరామానికి టీమిండియా స్కోర్‌ 59/2 Corona Cases Telangana : తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య ఎంతంటే..!

అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!