IND vs PMXI: టాస్ గెలిచిన భారత్.. టెస్ట్ కాస్త వన్డేలా మార్చేశారుగా.. ప్లేయింగ్ 11లో ఎవరున్నారంటే?

India vs Australia Prime Minister’s XI, Day 2: ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

IND vs PMXI: టాస్ గెలిచిన భారత్.. టెస్ట్ కాస్త వన్డేలా మార్చేశారుగా.. ప్లేయింగ్ 11లో ఎవరున్నారంటే?
Ind Vs Pmxi

Updated on: Dec 01, 2024 | 9:18 AM

India vs Australia Prime Minister’s XI, Day 2: ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు 50 ఓవర్లు బ్యాటింగ్ చేయనున్నాయి. దీంతో టెస్ట్ కాస్త వర్షం వల్ల వన్డే మ్యాచ్‌లా మారింది. అయితే, ODIలో కాకుండా ఒక బౌలర్ బౌలింగ్ చేయగల ఓవర్ల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదు. ఇరుజట్ల ఇన్నింగ్స్‌లకు 30 నిమిషాల విరామం ఉంటుంది.

ఇరుజట్లు:

ప్రైమ్ మినిస్టర్స్ XI: సామ్ కాన్స్టాస్, మాట్ రెన్‌షా, జేడెన్ గుడ్‌విన్, జాక్ క్లేటన్, ఆలివర్ డేవిస్, జాక్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), సామ్ హార్పర్ (wk), ఐడాన్ ఓ’కానర్, హన్నో జాకబ్స్, మహ్లీ బార్డ్‌మాన్, చార్లీ ఆండర్సన్, స్కాట్ బోలాండ్, లాయిడ్ పోప్ , జాక్ నిస్బెట్.

భారత్: కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, దేవదత్ పాడిక్కల్ , అభిమన్యు ఈశ్వరన్, ఆర్ అశ్విన్, సర్ఫరాజ్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..