ఉమెన్స్ వరల్డ్ కప్ 2022లో టీమిండియా(Team India) ప్రయాణం కష్టమనుకున్న తరుణంలో ఘనంగా తిరిగి పుంజుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచులో భారీస్కోర్ సాధించింది. దీంతో వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా ఉమెన్స్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు సాధించింది. దీంతో విండీస్ ముందు 318 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. స్మృతి మంధాన(Smriti Mandhana) 123, హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) 150 పరుగులతో సత్తా చాటారు. దీంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. యాస్తిక భాటియా 31, కెస్టెన్ మిథాలీ రాజ్ 5, దీప్తి శర్మ 15, రిచా ఘోష్ 5, పూజా 10, గోస్వామి 2 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో అనిసా మహమ్మద్ 2, షామిలియా కన్నెల్, హేలీ మాథ్యూస్, షకేరా సెల్మాన్, డియాండ్రా డాటిన్ తలో వికెట్ పడగొట్టారు.
Innings Break!
A brilliant batting display by #TeamIndia to post 317/8 on the board against the West Indies! ? ?
1⃣2⃣3⃣ for @mandhana_smriti
1⃣0⃣9⃣ for @ImHarmanpreetOver to our bowlers now! ? ? #CWC22 | #WIvIND
Scorecard ▶️ https://t.co/ZOIa3KL56d pic.twitter.com/BTwRiDkuB9
— BCCI Women (@BCCIWomen) March 12, 2022
Also Read: INDW vs WIW: స్మృతి మంధాన వెరీ వెరీ స్పెషల్ ఇన్నింగ్స్.. సెంచరీతో సత్తా చాటిన బ్యూటీఫుల్ ప్లేయర్
IND vs WI: ముందుకు సాగాలంటే గెలవాల్సిందే.. వెస్టిండీస్‌తో కీలక పోరుకు సిద్ధమైన టీమిండియా..