AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడింది 7 మ్యాచ్‌లే.. 9 నెలల గ్యాప్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ.. దెబ్బకు ధోని ఫ్రెండ్ రికార్డు బ్రేక్..

ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు చివర్లో వచ్చిన ఆల్‌రౌండర్..

ఆడింది 7 మ్యాచ్‌లే.. 9 నెలల గ్యాప్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ.. దెబ్బకు ధోని ఫ్రెండ్ రికార్డు బ్రేక్..
Sundar
Ravi Kiran
|

Updated on: Nov 26, 2022 | 1:45 PM

Share

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు చివర్లో వచ్చిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు.

టీమిండియా ఇన్నింగ్స్‌లో ఏడో నెంబర్‌లో బ్యాటింగ్‌కు బ్యాటింగ్‌కు వచ్చిన సుందర్ కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు సాధించాడు. ఏమాత్రం భయం, బెరుకు చూపించకుండా.. ఆకాశమే హద్దుగా అద్భుతమైన షాట్స్‌తో చెలరేగిపోయాడు. అలాగే ఈ ఇన్నింగ్స్‌తో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై అత్యంత వేగంగా 30 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. అంతకముందు 2009లో బ్లాక్‌ క్యాప్స్‌పై 18 బంతుల్లో 38 పరుగులు సురేష్ రైనా చేయగా.. ఇప్పుడు ఆ రికార్డును సుందర్ బ్రేక్ చేశాడు. కాగా, భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే నవంబర్ 27న హామిల్టన్‌ వేదికగా జరగనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో