[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,11:13PM” class=”svt-cd-green” ] భారత్‌దే విజయం. ప్రపంచకప్‌లో భారత్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 36పరుగులు తేడాతో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. [/svt-event]
INDIA WIN!
Their bowlers bowl Australia out for 316 after Shikhar Dhawan led with the bat scoring 117.#TeamIndia #INDvAUS #CWC19 pic.twitter.com/9CaZ8a1PY0
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
Match 14. 49.1: WICKET! M Starc (3) is out, run out (), 313/9 https://t.co/oXjsq009L9 #IndvAus #CWC19
— BCCI (@BCCI) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,11:07PM” class=”svt-cd-green” ] భారత్ విజయం దాదాపు ఖాయమైంది. చివరి ఓవర్‌లో ఆసీస్‌కు 6బంతుల్లో 41పరుగులు కావాలి. ప్రస్తుతం 49ఓవర్లకి ఆసీస్ 312/8తో ఉంది. [/svt-event]
Maiden #CWC19 fifty for Alex Carey and it is the quickest of the tournament so far!
Sadly too little too late for his Australia side?
Keep up to date with the closing stages of #INDvAUS ➡️ https://t.co/GgSWFm1l41 pic.twitter.com/JevjLQeevA
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,11:02PM” class=”svt-cd-green” ] తీవ్ర ఒత్తిడిలోనూ కారే(51) అర్ధశతకంతో చెలరేగిపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలతో ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం ఆసీస్ 48ఓవర్లకి 309/8తో ఉంది. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,11:00PM” class=”svt-cd-green” ] బుమ్రా బౌలింగ్‌లో చివరి బంతికి కమిన్స్(8; 7బంతుల్లో 1×4) పెవిలియన్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం 47ఓవర్లకి ఆసీస్ 300/8 తో ఉంది. [/svt-event]
?? @imjadeja! #INDvAUS LIVE ? https://t.co/tdWyb7lIw6 pic.twitter.com/PKyUW1e7V2
— ICC (@ICC) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:50PM” class=”svt-cd-green” ] 45ఓవర్లకి ఆసీస్ 284/7తో ఉంది. క్రీజులో కారే(37), కమిన్స్ ఉన్నారు. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:48PM” class=”svt-cd-green” ] మరో వికెట్ పడింది. బుమ్రా బౌలింగ్‌లో ఐదో బంతిని భారీ షాట్ ఆడిన కౌల్టర్‌నైల్(4; 9బంతుల్లో) బౌండరీలైన్ వద్ద కోహ్లీ చేతికి చిక్కాడు. [/svt-event]
Bumrah on the charge, picks up the wicket of Nathan Coulter Nile.
Australia 283/7 after 44.5 overs. pic.twitter.com/33MSBYBYjO
— BCCI (@BCCI) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:44PM” class=”svt-cd-green” ] పాండ్య స్పెల్ ముగిసింది. ఐదో బంతిని బౌండరీకి తరిలించాడు కారే(31). ప్రస్తుతం 44ఓవర్లకి ఆసీస్ 278/6. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:38PM” class=”svt-cd-green” ] బ్యాట్స్‌మెన్ కారే(23) బాదేస్తున్నాడు. ఈ ఓవర్ రెండో బంతిని బౌండరీకి, నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచి ప్రమాదకరంగా మారాడు. ప్రస్తుతం ఆసీస్ 43ఓవర్లకి 269/6తో ఉంది. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:31PM” class=”svt-cd-green” ] వరుస వికెట్లు పడటంతో ఆసీస్ ఒత్తిడిలో పడింది. 41ఓవర్లకి ఆసీస్ 247/6తో ఉంది. క్రీజులో కారే(4), కౌల్టర్‌నైల్ ఉన్నారు. [/svt-event]
Chahal gets another and #TeamIndia are closing in on their second victory!
Substitute Ravindra Jadeja takes a fine catch running in off the boundary.#INDvAUS #CWC19 pic.twitter.com/7Zxo0sl18g
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:29PM” class=”svt-cd-green” ] ప్రమాదకర మ్యాక్స్‌వెల్(28; 14బంతుల్లో 5×4) కూడా పెవిలియన్‌కు చేరుకున్నాడు. చాహల్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన మ్యాక్సీ జడేజా చేతికి చిక్కాడు. [/svt-event]
BHUVNESHWAR ON FIRE ?
Stoinis goes second ball and India are heading towards victory!#TeamIndia #CWC19 https://t.co/i71BYuiN6S
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:22PM” class=”svt-cd-green” ] భువీ చెలరేగిపోతున్నాడు. స్టోయినిస్(0)ను బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. దీంతో 39ఓవర్లకి ఆసీస్ 238/5తో ఉంది. [/svt-event]
Kohli gets a review right! Three reds and Smith has to make the walk back! Bhuvneshwar gets his first wicket of the day! #CWC19 | #INDvAUS pic.twitter.com/AiJ8W9D2lY
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:20PM” class=”svt-cd-green” ] భువీ మెరిశాడు. పోరాడుతున్న స్మిత్(69; 70బంతుల్లో 5×4, 1×6) ను మొత్తంగా పెవిలియన్‌కు పంపాడు. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:17PM” class=”svt-cd-green” ] మ్యాక్స్‌వెల్(21).. బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతికే బౌండరీ సాధించాడు. మూడో బంతికి స్మిత్(68) కూడా వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. బ్యాట్స్‌మెన్ ఇద్దరూ పూర్తి ఆత్మవిశ్వాసంతో చెలరేగిపోతున్నారు. క్రమంగా మ్యాచ్‌పై పట్టు సాధిస్తోంది ఆసీస్. ఈ ఓవర్‌లో మొత్తం 13పరుగులు వచ్చాయి. ప్రస్తుతానికి ఆసీస్ 39ఓవర్లకి 235/3తో ఉంది. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:10PM” class=”svt-cd-green” ] భువనేశ్వర్ బౌలింంగ్‌లో మ్యాక్స్‌వెల్(16) వరుసగా రెండు బౌండరీలతో కదం తొక్కాడు. ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగుతున్న మ్యాక్సీని ఎక్కువ సేపు క్రీజులో ఉంటే భారత్ విజయానికి కచ్చితంగా అడ్డం పడతాడు. 38ఓవర్లకి ఆసీస్ 222/3తో ఉంది. చివరి బంతికి స్మిత్(60) ఓ బౌండరీ బాదాడు. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:08PM” class=”svt-cd-green” ] ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించాడు మ్యాక్స్‌వెల్(5). 37ఓవర్లకి ఆసీస్ 206/3తో ఉంది. స్మిత్(56) ఇంకా క్రీజులోనే ఉన్నాడు. [/svt-event]
With a bit of help from Usman Khawaja, Jasprit Bumrah breaks the partnership!
Australia require 151 runs from 80 balls.#INDvAUS #CWC19 #TeamIndia #CmonAussie pic.twitter.com/6UhhJFXbaR
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:04PM” class=”svt-cd-green” ] ఖవాజా(42; 39బంతుల్లో 4×4, 1×6) పోరాటానికి తెర పడింది. 37ఓవర్ నాలుగో బంతికి బుమ్రా ఖవాజాను బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,9:59PM” class=”svt-cd-green” ] కుల్దీప్ ఓవర్‌లో ఖవాజా(42) ఓ సిక్సర్, బౌండరీ బాది స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో ఆసీస్ స్కోరుబోర్డు 200 దాటుకుంది. ప్రస్తుతానికి ఆసీస్ 36ఓవర్లలో 201/2తో ఉంది. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,9:54PM” class=”svt-cd-green” ] 35ఓవర్లకి ఆసీస్ 187/2తో ఉంది. పాండ్య బౌలింగ్‌లో మూడో బంతికి ఖవాజా(29) బౌండరీ సాధించాడు. [/svt-event]
Second half-century of the Australia innings!
Steve Smith reaches the landmark but his side require something special to win this game!
FOLLOW #INDvAUS LIVE ?https://t.co/GgSWFm1l41#TeamIndia #CWC19 #CmonAussie pic.twitter.com/ytRLIdl89d
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,9:55PM” class=”svt-cd-green” ] స్మిత్(53) అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కుల్దీప్ వేసిన ఆఖరి బంతికి బౌండరీ బాది హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ప్రస్తుతానికి ఆసీస్ 34ఓవర్లకి 180/2తో ఉంది. [/svt-event]
▶️ 5-0-12-0
▶️ 22 dot balls@BhuviOfficial has been ? so far! #CWC19 | #INDvAUS pic.twitter.com/wRa9RTCsiP— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,9:44PM” class=”svt-cd-green” ] ఖావాజా(22) దూకుడు పెంచాడు. ఈ ఓవర్‌లోనూ నాలుగో బంతికి ఫోర్ కొట్టాడు. ప్రస్తుతం ఆసీస్ 33ఓవర్లకి 172/2తో ఉంది. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,9:43PM” class=”svt-cd-green” ] 32ఓవర్లకి ఆసీస్ 165/2తో ఉంది. ఖవాజా చివరి బంతికి బౌండరీ బాదాడు. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,9:28PM” class=”svt-cd-green” ] పాండ్య బౌలింగ్‌లో ఈ ఓవర్లో 5పరుగులు వచ్చాయి. దీంతో ఆసీస్ 28ఓవర్లకి 149/2తో ఉంది. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,9:23PM” class=”svt-cd-green” ] 26ఓవర్లకి ఆసీస్ 139/2తో ఉంది. క్రీజులో స్మిత్(34), ఖవాజా(2) ఉన్నారు. [/svt-event]
Chahal strikes. Warner departs after scoring 56 runs.
Australia 133/2 after 24.4 overs pic.twitter.com/kur3aDyTlp
— BCCI (@BCCI) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,9:09PM” class=”svt-cd-green” ] స్మిత్(27)-వార్నర్(56) జోడీ భారత బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. దీంతో ఆసీస్ 24ఓవర్లలో 127/1తో ఉంది. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,9:02PM” class=”svt-cd-green” ] ఓపెనర్ డేవిడ్ వార్నర్(50) చాలా నిదానంగా అర్ధశతకాన్ని అందుకున్నాడు. దీనికి అతను 77బంతులు తీసుకున్నాడు. చాహల్ వేసిన ఈఓవర్‌లో కేవలం రెండు పరుగులే వచ్చాయి. ప్రస్తుతం ఆసీస్ 22ఓవర్లకి 107/1తో ఉంది.
Fifty for David Warner!
Is he the glue for this Australia run-chase?#INDvAUS #CWC19 #CmonAussie pic.twitter.com/SAYCljRmF3
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
[/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,8:58PM” class=”svt-cd-green” ] 21ఓవర్లకి ఆసీస్ 105/1తో ఉంది. బుమ్రా బౌలింగ్‌లో ఆరు పరుగులు వచ్చాయి. మరోవైపు వార్నర్(49) అర్ధశతకానికి చేరువలో ఉన్నాడు. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,8:52PM” class=”svt-cd-green” ] స్మిత్-వార్నర్ జోడీ భారత బౌలర్లపై ఆధిపత్యం సాధిస్తున్నారు. చాహల్ వేసిన ఈ ఓవర్‌లో రెండు పరుగులే వచ్చినా ఈ జోడీ మాత్రం ప్రమాదకరంగా మారుతోంది. ప్రస్తుతం 20ఓవర్లకి ఆసీస్ 99/1తో ఉంది. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,8:48PM” class=”svt-cd-green” ] ఆసీస్ బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకుంటున్నారు. భారత్ స్పిన్ ద్వయాన్ని సులభంగా ఎదుర్కొంటూ పరుగులు పిండుకుంటున్నారు. కుల్దీప్ వేసిన ఓవర్ తొలి బంతికి వార్నర్ బౌండరీ కూడా సాధించాడు. 19ఓవర్లకి ఆసీస్ 94/1 తో ఉంది. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,8:45PM” class=”svt-cd-green” ] చాహల్ బౌలింగ్‌లో స్మిత్(11) పరుగులు రాబడుతున్నాడు. తొలి మూడు బంతుల్లో ఐదు పరుగులు పిండుకున్నాడు. వార్నర్ కూడా మూడు పరుగులు రాబట్టాడు. ప్రస్తుతం ఆసీస్ 18ఓవర్లకి 87/1తో ఉంది. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,8:45PM” class=”svt-cd-green” ] కుల్దీప్ తిప్పేస్తున్నాడు. 17ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. ప్రస్తుతం ఆసీస్ 17ఓవర్లకి 79/1తో ఉంది. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,8:29PM” class=”svt-cd-green” ] 15 ఓవర్ల తరువాత ఆస్ట్రేలియా స్కోరు 67/1,స్మిత్ 3, వార్నర్ 25 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 4 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,8:26PM” class=”svt-cd-green” ] 14 ఓవర్ల తరువాత ఆస్ట్రేలియా స్కోరు 63/1,స్మిత్ 1, వార్నర్ 23 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 4 పరుగులు లభించాయి. [/svt-event]
BIG MOMENT!
The Australian captain Aaron Finch is run out and he is fuming ?#AUSvIND #CWC19 #TeamIndia pic.twitter.com/ekIZRJrI4h
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
Smash 6️⃣s, take wickets and now fly!
Is there anything the cricketers of #CWC19 can't do? #INDvAUS pic.twitter.com/JPYEDzcfDk
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,8:18PM” class=”svt-cd-green” ] 13 ఓవర్ల తరువాత ఆస్ట్రేలియా స్కోరు 59/0, ఫింఛ్ 36, వార్నర్ 21 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 6 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,8:15PM” class=”svt-cd-green” ] 12 ఓవర్ల తరువాత ఆస్ట్రేలియా స్కోరు 53/0, ఫింఛ్ 32, వార్నర్ 19 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 1 పరుగు లభించింది. [/svt-event]
What a treat these fans were given today by #TeamIndia!
Can they take some early wickets as they look to make it two wins from two?#INDvAUS #CWC19 pic.twitter.com/EG9RVd32jV
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,7:47PM” class=”svt-cd-green” ] 6 ఓవర్ల తరువాత ఆస్ట్రేలియా స్కోరు 18/0, ఫింఛ్ 9, వార్నర్ 8 పరుగులతో ఆడుతున్నారు. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,7:42PM” class=”svt-cd-green” ] 5 ఓవర్ల తరువాత ఆస్ట్రేలియా స్కోరు 18/0, ఫింఛ్ 9, వార్నర్ 8 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 1 పరుగు లభించింది. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,7:37PM” class=”svt-cd-green” ] 4 ఓవర్ల తరువాత ఆస్ట్రేలియా స్కోరు 17/0, ఫింఛ్ 9, వార్నర్ 8 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 7 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,7:29PM” class=”svt-cd-green” ] 2 ఓవర్ల తరువాత ఆస్ట్రేలియా స్కోరు 8/0, ఫింఛ్ 2, వార్నర్ 6 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 5 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,7:26PM” class=”svt-cd-green” ] 1 ఓవర్ తరువాత ఆస్ట్రేలియా స్కోరు 3/0, ఫింఛ్ 2, వార్నర్ 1 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 3 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,7:14PM” class=”svt-cd-green” ] ఇండియా అస్ట్రేలియా మ్యాచ్ ను తిలకిస్తున్న మహేష్ బాబు
[/svt-event]
Innings Break!#TeamIndia post a formidable total of 352/5 on the board. Over to the bowlers now ??#CWC19 pic.twitter.com/gde5Zxi0Ma
— BCCI (@BCCI) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,6:50PM” class=”svt-cd-green” ] యాభై ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 352/5, రాహుల్ 11, జాదవ్ 0 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 14 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,6:42PM” class=”svt-cd-green” ] నలభై తొమ్మిది ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 338/3, కోహ్లీ 80, ధోని 27 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 13 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,6:37PM” class=”svt-cd-green” ] నలభై ఎనిమిది ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 325/3, కోహ్లీ 80, ధోని 14 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 9 పరుగులు లభించాయి. [/svt-event]
What a show they've been treated to at The Oval! ? #INDvAUS LIVE ? https://t.co/tdWyb7lIw6 pic.twitter.com/4iVpcHAsdM
— ICC (@ICC) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,6:32PM” class=”svt-cd-green” ] నలభై ఏడు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 316/3, కోహ్లీ 79, ధోని 7 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 15 పరుగులు లభించాయి. [/svt-event]
https://twitter.com/cricketworldcup/status/1137705408263532549
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,6:26PM” class=”svt-cd-green” ] నలభై ఆరుఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 301/3, కోహ్లీ 71, ధోని 0 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 8 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,6:25PM” class=”svt-cd-green” ] భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తున్న సమయంలో భారత్ మరో వికెట్ చేజార్చుకుంది. 46ఓవర్ ఐదో బంతికి పాండ్య(48; 27బంతుల్లో 4×4, 3×6) షాట్ ఆడే ప్రయత్నంలో ఫించ్ చేతికి చిక్కాడు. [/svt-event]
Match 14. 45.5: WICKET! H Pandya (48) is out, c Aaron Finch b Pat Cummins, 301/3 https://t.co/oXjsq009L9 #IndvAus #CWC19
— BCCI (@BCCI) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,6:18PM” class=”svt-cd-green” ] నలభై ఐదు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 293/2, కోహ్లీ 70, హార్దిక్ పాండ్యా 42 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 12 పరుగులు లభించాయి. [/svt-event]
Hardik Pandya is on ?
He's 41* from just 22 balls and #TeamIndia are 281/2 with six overs remaining.#INDvAUS #CWC19 pic.twitter.com/E4GvOdjUkw
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,6:13PM” class=”svt-cd-green” ] నలభై నాలుగు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 281/2, కోహ్లీ 59, హార్దిక్ పాండ్యా 41 పరుగులతో ఆడుతున్నారు. పాండ్య పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో అదరగొడుతున్నాడు. కమిన్స్ బౌలింగ్‌లో తొలి రెండు బంతులను సిక్సర్, బౌండరీగా మలిచాడు. మొత్తంగా ఈ ఓవర్లో 14పరుగులు వచ్చాయి. ప్రస్తుతం భారత్ 44ఓవర్లకి 281/2తో ఉంది. ఈ ఓవర్లో 14 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,6:09PM” class=”svt-cd-green” ] పాండ్య(28) మరో సిక్సర్ బాదాడు. జంపా బౌలింగ్‌లో నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. 43ఓవర్లకి భారత్ 267/2తో ఉంది. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,6:09PM” class=”svt-cd-green” ] నలభై మూడు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 267/2, కోహ్లీ 59, హార్దిక్ పాండ్యా 28 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 10 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,6:03PM” class=”svt-cd-green” ] నలభై రెండు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 257/2, కోహ్లీ 57, హార్దిక్ పాండ్యా 20 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 11 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:59PM” class=”svt-cd-green” ] నలభై ఒక్క ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 246/2, కోహ్లీ 51, హార్దిక్ పాండ్యా 15 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 10 పరుగులు లభించాయి.
FIFTY!
Captain @imVkohli brings up his half-century off 55 deliveries ??#TeamIndia pic.twitter.com/PRoFHTU72n
— BCCI (@BCCI) June 9, 2019
[/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:55PM” class=”svt-cd-green” ] నలభై ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 236/2, కోహ్లీ 49, హార్దిక్ పాండ్యా 7 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 6 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:52PM” class=”svt-cd-green” ] ముప్పైతొమ్మిది ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 230/2, కోహ్లీ 48, హార్దిక్ పాండ్యా 2 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 5 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:47PM” class=”svt-cd-green” ] ముప్పైఎనిమిది ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 225/2, కోహ్లీ 44, హార్దిక్ పాండ్యా 1 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 5 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:44PM” class=”svt-cd-green” ] ముప్పైఏడు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 220/2, కోహ్లీ 40, హార్దిక్ పాండ్యా 0 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 7 పరుగులు లభించాయి. [/svt-event]
Match 14. 36.6: WICKET! S Dhawan (117) is out, c (Sub), b Mitchell Starc, 220/2 https://t.co/oXjspZIymz #IndvAus #CWC19
— BCCI (@BCCI) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:38PM” class=”svt-cd-green” ] ముప్పైఆరు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 213/1, కోహ్లీ 38, ధావన్ 112 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 7 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:34PM” class=”svt-cd-green” ] ముప్పైఐదు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 206/1, కోహ్లీ 32, ధావన్ 112 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 5 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:23PM” class=”svt-cd-green” ] ముప్పైమూడు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 190/1, కోహ్లీ 28, ధావన్ 100 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 8 పరుగులు లభించాయి. ఓపెనర్ శిఖర్ ధావన్(100) శతకం పూర్తి చేసుకున్నాడు. స్టోయినిస్ వేసిన ఈ ఓవర్‌లో నాలుగో బంతికి సింగిల్ రాబట్టి ఈ ప్రపంచకప్‌లో తొలి శతకాన్ని అందుకున్నాడు. [/svt-event]
A third World Cup hundred for Shikhar Dhawan and what an innings it has been from the Indian opener today!#INDvAUS #CWC19 #TeamIndia pic.twitter.com/6Qzbm4PRcO
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:18PM” class=”svt-cd-green” ] ముప్పైరెండు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 182/1, కోహ్లీ 22, ధావన్ 99 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 4 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:15PM” class=”svt-cd-green” ] ముప్పైఒక్క ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 178/1, కోహ్లీ 20, ధావన్ 97 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 8 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:11PM” class=”svt-cd-green” ] ముప్పై ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 170/1, కోహ్లీ 13, ధావన్ 96 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 6 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:07PM” class=”svt-cd-green” ] ఇరవైతొమ్మిది ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 164/1, కోహ్లీ 12, ధావన్ 91 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 7 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:03PM” class=”svt-cd-green” ] ఇరవైఎనిమిది ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 157/1, కోహ్లీ 12, ధావన్ 84 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 4 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:00PM” class=”svt-cd-green” ] ఇరవైఏడు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 153/1, కోహ్లీ 10, ధావన్ 82 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 6 పరుగులు లభించాయి. [/svt-event]
It's a sea of blue at The Oval, but as this Aussie fan points out, we all know what happened the last time these teams met at a 50-over World Cup! #INDvAUS | #CWC19 | #CmonAussie pic.twitter.com/uIGtZlq88E
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:55PM” class=”svt-cd-green” ] ఇరవైఆరు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 147/1, కోహ్లీ 5, ధావన్ 82 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 11 పరుగులు లభించాయి. [/svt-event]
Halfway stage of the India innings and they will be delighted with their start.#TeamIndia 136/1.#INDvAUS #CWC19 #TeamIndia #CmonAussies pic.twitter.com/tqiJQAj9sA
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:51PM” class=”svt-cd-green” ] ఇరవైఐదు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 136/1, కోహ్లీ 3, ధావన్ 73 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 4 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:47PM” class=”svt-cd-green” ] ఇరవైనాలుగు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 132/1, కోహ్లీ 1, ధావన్ 71 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 5 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:43PM” class=”svt-cd-green” ] ఇరవైమూడు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 127/1, కోహ్లీ 0, ధావన్ 67 పరుగులతో ఆడుతున్నారు. [/svt-event]
Time for this man.#TeamIndia #ViratKohli pic.twitter.com/JWfqY9LT6U
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:41PM” class=”svt-cd-green” ] రోహిత్(57; 70బంతుల్లో 3×4, 1×6) పెవిలియన్‌కు చేరుకున్నాడు. కౌల్టర్‌నైల్ వేసిన 23ఓవర్‌లో మూడో బంతి ఆడిన హిట్‌మ్యాన్ వికెట్‌కీపర్ కారే చేతికి చిక్కాడు. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:37PM” class=”svt-cd-green” ] ఇరవైరెండు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 127/0, రోహిత్ 57, ధావన్ 67 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 6 పరుగులు లభించాయి. [/svt-event]
World Cup 2019: Rohit Sharma scores his 42nd ODI fifty. India 115/0 in 20.1 overs against Australia#INDvAUS#WorldCup2019#WorldCup#CWC19
LIVE SCORECARD: https://t.co/k2KPLk6w9E
LIVE UPDATES: https://t.co/hq0LOSVVzE
— CricketNDTV (@CricketNDTV) June 9, 2019
It's a sea of blue at The Oval today!
Spot the Aussie fans in this picture ? #INDvAUS #CWC19 #lovecricket pic.twitter.com/E4bC9N1rVZ
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:33PM” class=”svt-cd-green” ] ఇరవైఒక్క ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 121/0, రోహిత్ 55, ధావన్ 63 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 10 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:29PM” class=”svt-cd-green” ] ఇరవై ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 111/0, రోహిత్ 46, ధావన్ 62 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 11 పరుగులు లభించాయి. [/svt-event]
100-run partnership up for #TeamIndia openers ??
Live – https://t.co/oXjsq009L9 #CWC19 pic.twitter.com/TZMUlic6sB
— BCCI (@BCCI) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:24PM” class=”svt-cd-green” ] పంతొమ్మిది ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 100/0, రోహిత్ 44, ధావన్ 53 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 4 పరుగులు లభించాయి. [/svt-event]
World Cup 2019: Shikhar Dhawan scores his 28th ODI fifty. India 94/0 in 17.4 overs against Australia#INDvAUS#WorldCup2019#WorldCup#CWC19
LIVE SCORECARD: https://t.co/k2KPLko7ye
LIVE UPDATES: https://t.co/hq0LOTdwYe
— CricketNDTV (@CricketNDTV) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:20PM” class=”svt-cd-green” ] పద్దెనిమిది ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 96/0, రోహిత్ 42, ధావన్ 51 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 6 పరుగులు లభించాయి. [/svt-event]
#WATCH London: Vijay Mallya arrives at The Oval cricket ground to watch #IndvsAus match; says, "I am here to watch the game." #WorldCup2019 pic.twitter.com/RSEoJwsUr9
— ANI (@ANI) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:16PM” class=”svt-cd-green” ] పదిహేడు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 90/0, రోహిత్ 40, ధావన్ 47 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 9 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:09PM” class=”svt-cd-green” ] పదహారు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 81/0, రోహిత్ 32, ధావన్ 46 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 6 పరుగులు లభించాయి. [/svt-event]
#ICCWorldCup2019 #WorldCup2019 #INDvAUS India 75/0 (15.0/50); Shikhar Dhawan playing on 41(46) and Rohit Sharma on 31 (44)
Track Live updates: https://t.co/DAjJ8qgUV2 pic.twitter.com/m7eLopBPO3
— NDTV (@ndtv) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:05PM” class=”svt-cd-green” ] పదిహేను ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 75/0, రోహిత్ 31, ధావన్ 41 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 6 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:01PM” class=”svt-cd-green” ] పద్నాలుగు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 69/0, రోహిత్ 30, ధావన్ 36 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 7 పరుగులు లభించాయి. [/svt-event]
Rohit Sharma becomes the fourth batsman in world cricket to hit 2,000 ODI runs against Australia ? #TeamIndia pic.twitter.com/c6I5iUpuy1
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:57PM” class=”svt-cd-green” ] పదమూడు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 62/0, రోహిత్ 25, ధావన్ 34 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 7 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:54PM” class=”svt-cd-green” ] పన్నెండు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 55/0, రోహిత్ 19, ధావన్ 33 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 11 పరుగులు లభించాయి. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:49PM” class=”svt-cd-green” ] పదకొండు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 44/0, రోహిత్ 13, ధావన్ 28 పరుగులతో ఆడుతున్నారు. [/svt-event]
After 10 overs, #TeamIndia 41/0
Live – https://t.co/oXjsq009L9 #CWC19 pic.twitter.com/XZpUA23Euo
— BCCI (@BCCI) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:45PM” class=”svt-cd-green” ] పది ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 41/0, రోహిత్ 11, ధావన్ 27 పరుగులతో ఆడుతున్నారు. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:42PM” class=”svt-cd-green” ] తొమ్మిది ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 39/0, రోహిత్ 10, ధావన్ 26 పరుగులతో ఆడుతున్నారు. [/svt-event]
London: Vijay Mallya arrives at The Oval cricket ground to watch #IndvsAus match; says, "I am here to watch the game." #WorldCup2019 pic.twitter.com/3eCK1wQHDq
— ANI (@ANI) June 9, 2019
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:34PM” class=”svt-cd-green” ] ఎనిమిది ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 36/0, 8వ ఓవర్‌లో ధావన్ బ్యాట్ ఝుళిపించాడు. నైల్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు కొట్టి జట్టు స్కోరును 36కు చేర్చాడు. రోహిత్ 9, ధావన్ 24 పరుగులతో ఆడుతున్నారు. [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:28PM” class=”svt-cd-green” ] ఏడు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 22/0, రోహిత్ 9, ధావన్ 11 [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:24PM” class=”svt-cd-green” ] ఆరు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 21/0, రోహిత్ 9, ధావన్ 10 [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:21PM” class=”svt-cd-green” ] భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ తిలకిస్తున్న దిల్ రాజు, వంశీ పైడిపల్లి, మహేష్ బాబు [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:18PM” class=”svt-cd-green” ] ఐదు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 18/0, రోహిత్ 7, ధావన్ 10 [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:16PM” class=”svt-cd-green” ] నాలుగు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 11/0, రోహిత్ 7, ధావన్ 3 [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:11PM” class=”svt-cd-green” ] మూడు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 9/0, రోహిత్ 6, ధావన్ 2 [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:07PM” class=”svt-cd-green” ] రెండవ ఓవర్లో 5 పరుగులు సాధించిన టీమిండియా, స్కోరు 7/0 [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:00PM” class=”svt-cd-green” ] మొదటి ఓవర్లో 2 పరుగులు సాధించిన టీమిండియా [/svt-event]
[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,2:57PM” class=”svt-cd-green” ] టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా [/svt-event]
Both teams unchanged from the previous fixtures – Let the games begin ?? #TeamIndia #CWC19 pic.twitter.com/e2BpsItGeA
— BCCI (@BCCI) June 9, 2019
#TeamIndia Captain @imVkohli wins the toss and elects to bat first against Australia.#CWC19 pic.twitter.com/9YDIqxQT4a
— BCCI (@BCCI) June 9, 2019