Salman Agha: టీమిండియాను పొగిడాడు.. అంతలోనే సొంత దేశాన్ని ఏకీపారేశాడు.. తలపొగరు దిగినట్టుంది

ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ మ్యాచ్ లో, అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ అద్భుతమైన పవర్ ప్లే ఇన్నింగ్స్ ఆడారు. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా వారి ప్రదర్శనను ప్రశంసించి, భారత విజయానికి ఇదే కీలక కారణమని అన్నారు. భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Salman Agha: టీమిండియాను పొగిడాడు.. అంతలోనే సొంత దేశాన్ని ఏకీపారేశాడు.. తలపొగరు దిగినట్టుంది
Salman Agha

Updated on: Sep 22, 2025 | 1:59 PM