
Most Expensive Player in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ కోసం దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనా వేదికగా జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో పలు రికార్డులు బద్దలయ్యాయి. మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్‌తో సహా పలు విదేశీ ఆటగాళ్ళు ఫ్రాంచైజీల నుంచి భారీ బిడ్‌లను దక్కించుకున్నారు.
| ఆటగాడు | జట్టు | ధర (₹ కోట్లలో) | సంవత్సరం |
| మిచెల్ స్టార్క్ | కోల్‌కతా నైట్ రైడర్స్ | 24.75 | 2024 |
| పాట్ కమిన్స్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ | 20.50 | 2024 |
| సామ్ కర్రాన్ | పంజాబ్ కింగ్స్ | 18.50 | 2023 |
| కామెరాన్ గ్రీన్ | ముంబై ఇండియన్స్ | 17.50 | 2023 |
| బెన్ స్టోక్స్ | చెన్నై సూపర్ కింగ్స్ | 16.25 | 2023 |
| క్రిస్ మోరిస్ | రాజస్థాన్ రాయల్స్ | 16.25 | 2021 |
| నికోలస్ పూరన్ | లక్నో సూపర్ జెయింట్స్ | 16.00 | 2023 |
| యువరాజ్ సింగ్ | ఢిల్లీ డేర్ డెవిల్స్ | 16.00 | 2015 |
| పాట్ కమిన్స్ | కోల్‌కతా నైట్ రైడర్స్ | 15.50 | 2020 |
| ఇషాన్ కిషన్ | ముంబై ఇండియన్స్ | 15.25 | 2022 |
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..