టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న చెన్నై

చెన్నై: చెన్నై సూపర్‌ కింగ్స్‌ X ముంబయి ఇండియన్స్‌ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ధోనీ విశ్రాంతి తీసుకుంటుండగా చెన్నై తరఫున సురేశ్‌ రైనా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కాగా ముంబయిపై గెలిచి బదులు తీసుకోవాలని చెన్నై పట్టుదలగా ఉండగా మరోవైపు చెన్నైని ఓడించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని ముంబయి భావిస్తోంది.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న చెన్నై

Updated on: Apr 26, 2019 | 7:52 PM