World Record: టీ20ల్లో వరల్డ్ రికార్డు.. కేవలం 15 బంతుల్లో మ్యాచ్ పూర్తి.. ఇంతకీ టార్గెట్ ఎంతంటే?

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ సబ్-రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్‌లో కెన్యా 10 వికెట్ల తేడాతో మాలి జట్టును ఓడించింది.

World Record: టీ20ల్లో వరల్డ్ రికార్డు.. కేవలం 15 బంతుల్లో మ్యాచ్ పూర్తి.. ఇంతకీ టార్గెట్ ఎంతంటే?
Kenya Batting
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 21, 2022 | 4:40 PM

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో ఆశ్చర్యకరమైన మ్యాచ్‌లు తరుచుగా జరుగుతుంటాయి. ఎప్పుడు.? ఏది జరుగుతుందో అస్సలు ఊహించలేం. ఆదివారం కూడా అలాంటి మ్యాచ్ ఒకటి జరిగింది. సాధారణంగా టీ20 క్రికెట్ అంటే బ్యాటర్ల హవా కొనసాగుతుంది. బౌలర్లను ప్రేక్షకులుగా చేసి.. ఫోర్లు, సిక్సర్లు వీరబాదుడు బాదతారు. అలాంటిది కొంచెం సీన్ రివర్స్ చేస్తే.. బ్యాటర్లు ప్రేక్షపాత్ర పోషించి.. బౌలర్లు తమ ప్రతాపాన్ని చూపిస్తే రికార్డులు ఖాయం. అలాంటి ఓ మ్యాచ్ ఇది. ఇందులో టార్గెట్ కేవలం 15 బంతుల్లోనే చేధించింది ఓ జట్టు. అది కూడా వికెట్ నష్టపోకుండా చేజ్ చేసి గెలిచింది.

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ సబ్-రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్‌లో కెన్యా 10 వికెట్ల తేడాతో మాలి జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో కెన్యా అద్భుత విజయాన్ని అందించడమే కాదు.. ప్రపంచ రికార్డును కూడా బద్దలు కొట్టింది. నిజానికి టీ20 ఇంటర్నేషనల్‌లో బంతుల పరంగా కెన్యాకి ఇది అతిపెద్ద విజయం. మాలి ఇచ్చిన లక్ష్యాన్ని కెన్యా కేవలం 15 బంతుల్లోనే సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన మాలి జట్టు కేవలం 30 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఆరుగురి బ్యాటర్లు తమ ఖాతా కూడా తెరవలేదు. కేవలం ఒక్కడు మాత్రం రెండంకెల స్కోర్ చేయగలిగాడు. దీంతో ఆ జట్టు 64 బంతులకే కుప్పకూలింది. మాలి జట్టు నిర్దేశించిన ఆ స్వల్ప లక్ష్యాన్ని కెన్యా కేవలం 15 బంతుల్లోనే చేదించి టీ20ల్లో అతిపెద్ద విజయాన్ని అందుకుంది. ఓపెనర్ కాలిన్స్ ఒబుయా 6 బంతుల్లో 18 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అటు మరో ఓపెనర్ పుష్కర్ శర్మ 14 పరుగులు చేశాడు. ఇక మాలి జట్టును బెంబేలెత్తించిన కెన్యా బౌలర్ పీటర్ లాంగట్ 17 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు తీశాడు. కాగా, ఈ విజయంతో కెన్యా ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతకుముందు టర్కీని 104 బంతుల్లోనే ఓడించిన ఆస్ట్రియా అతి తక్కువ బంతుల్లో గెలిచిన రికార్డు సొంతం చేసుకోగా.. ఇప్పుడు ఆ రికార్డును కెన్యా బ్రేక్ చేసింది.

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు