66 ఏళ్ల వయసులో రెండో సారి పెళ్లిపీటలెక్కనున్న టీమిండియా మాజీ క్రికెటర్.. మొదటి భార్య అంగీకారంతోనే..
టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ హెడ్ కోచ్ అరుణ్ లాల్ 66 ఏళ్ల వయసులో రెండో సారి పెళ్లిపీటలెక్కనున్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన 36 ఏళ్ల బుల్బుల్ సాహాను ఆయన పెళ్లాడనున్నారు. అరుణ్ లాల్ మొదటి భార్య రీనా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. ఆము అంగీకారంతో మళ్లీ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు అరుణ్‌లాల్