విండీస్‌కు షాక్.. వరల్డ్‌కప్ నుంచి రసెల్ ఔట్!

|

Jun 25, 2019 | 6:40 AM

ప్రపంచకప్‌లో విండీస్‌కు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ మోకాలి గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉన్న వెస్టిండీస్‌కు ఇది పెద్ద దెబ్బనే చెప్పాలి. ఇక రసెల్ స్థానంలో జట్టులోకి సునీల్ అంబ్రిస్‌ను తీసుకుంటున్నట్లు విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కాగా దీనికి ఐసీసీ కూడా ఆమోదం తెలిపింది. Andre Russell will miss the rest of #CWC19 […]

విండీస్‌కు షాక్.. వరల్డ్‌కప్ నుంచి రసెల్ ఔట్!
Follow us on

ప్రపంచకప్‌లో విండీస్‌కు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ మోకాలి గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉన్న వెస్టిండీస్‌కు ఇది పెద్ద దెబ్బనే చెప్పాలి. ఇక రసెల్ స్థానంలో జట్టులోకి సునీల్ అంబ్రిస్‌ను తీసుకుంటున్నట్లు విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కాగా దీనికి ఐసీసీ కూడా ఆమోదం తెలిపింది.