Watch Video: సేమ్ టూ సేమ్.. బుమ్రాను దింపేశాడుగా.. ఆఫ్ఘనిస్తాన్ పేసర్ బౌలింగ్ యాక్షన్ చూశారా? వైరలవుతోన్న వీడియో

Jasprit Bumrah-Naveen ul Haq: ఈ మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ తన బౌలింగ్ యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. అచ్చం భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను దించేశాడంటూ కామెంట్లరు చెప్పుకొచ్చారు.

Watch Video: సేమ్ టూ సేమ్.. బుమ్రాను దింపేశాడుగా.. ఆఫ్ఘనిస్తాన్ పేసర్ బౌలింగ్ యాక్షన్ చూశారా? వైరలవుతోన్న వీడియో
Jasprit Bumrah Naveen Ul Haq
Follow us
Venkata Chari

|

Updated on: Nov 04, 2021 | 3:11 PM

Jasprit Bumrah’s Bowling Action: సూపర్ 12 గ్రూపు2 మ్యాచులో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ టీం బుధంవారం తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచు ఇరు జట్లకు కీలకంగా మారడంతో పోటీ హోరాహొరీగా ఉంటుందిని అంతా భావించారు. కానీ, ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచులో భారత్ 66 పరుగుల తేదాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ తన బౌలింగ్ యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. అచ్చం భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను దించేశాడంటూ కామెంట్లరు చెప్పుకొచ్చారు. ఇద్దరి బౌలింగ్‌ ఒకేలా ఉందంటూ విజువల్స్‌లోనూ ఇద్దరిని పోల్చుతున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అయితే మ్యాచు జరిగేటప్పుడు ఈ ఇద్దరి మధ్య బౌలింగ్ యాక్షన్‌ను స్టేడియంలో చూపించడంతో ఆఫ్ఘన్ బౌలర్ చిరునవ్వులు చిందించాడు.

కీలకమైన సూపర్ 12 దశ మ్యాచ్ సందర్భంగా, బుమ్రా, నవీన్ బౌలింగ్ యాక్షన్‌లో చాలా సారూప్యతలను ఈ వీడియోలో చూపించారు. ఒకేలా రన్నింగ్ చేయడం, బౌలింగ్ చేసేముందు మోచేయి హైపెర్‌ఎక్స్‌టెన్షన్, భిన్నమైన పేస్, బ్రేస్డ్ ఫ్రంట్ లెగ్, బౌలింగ్ చేయి ఇలా ప్రతీదీ పోల్చుతూ ఈ వీడియో ప్రదర్శించారు.

గ్రూప్ 2 మ్యాచ్‌లో భారత్ 66 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. మొదట రోహిత్, కేఎల్ రాహుల్ విధ్వంసంతో చెలరేగగా.. చివర్లో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాల తుఫాన్ ఇన్నింగ్స్‌తో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఇది ఇప్పటివరకు టోర్నమెంట్‌లో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ మ్యాచులో భారత్ 2 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.

అయితే ఛేజింగ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 144 పరుగులకే పరిమితమయ్యారు. టీ20 ప్రపంచ కప్ 2021లో తన మొదటి గేమ్‌లో అశ్విన్ 2/14తో బాగా రాణించాడు.

Also Read: IND vs AFG Match Result: టీమిండియా ఘన విజయం.. అర్థ సెంచరీలతో రాణించిన రోహిత్, రాహుల్.. 66 పరుగుల తేడాతో ఆఫ్ఘన్ ఓటమి

T20 World Cup 2021: టోర్నీ నుంచి టీమిండియా ‘మిస్టరీ స్పిన్నర్’ ఔట్.. ఎందుకో తెలుసా?

మహిళలకు ఉచిత బస్ పథకంపై కీలక అప్‌డేట్
మహిళలకు ఉచిత బస్ పథకంపై కీలక అప్‌డేట్
ఇద్దరు పిల్లల తండ్రిని ప్రేమించిన ముగ్గురు పిల్లల తల్లి.. చివరకు
ఇద్దరు పిల్లల తండ్రిని ప్రేమించిన ముగ్గురు పిల్లల తల్లి.. చివరకు
బాలీవుడ్‌లోకి కీర్తి సురేశ్ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతంటే?
బాలీవుడ్‌లోకి కీర్తి సురేశ్ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతంటే?
ఇన్‏స్టాలో ఆ ఒక్కరినే ఫాలో అవుతున్న శివకార్తికేయన్.. ఎవరంటే..
ఇన్‏స్టాలో ఆ ఒక్కరినే ఫాలో అవుతున్న శివకార్తికేయన్.. ఎవరంటే..
చిన్నపండ్లే అని తేలిగ్గా తీసుకోకండి.. తింటే ఎన్నో సమస్యలు పరార్!
చిన్నపండ్లే అని తేలిగ్గా తీసుకోకండి.. తింటే ఎన్నో సమస్యలు పరార్!
హాలో ఫ్రెండ్స్.. నేను ప్రధాని అయితే ఏం చేస్తానో తెలుసా..?
హాలో ఫ్రెండ్స్.. నేను ప్రధాని అయితే ఏం చేస్తానో తెలుసా..?
బాబోయ్.. నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ వాడితే ఇంత ప్రమాదమా?
బాబోయ్.. నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ వాడితే ఇంత ప్రమాదమా?
నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం