CWG 2022: మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న శరత్‌ కమల్‌- శ్రీజ

|

Aug 08, 2022 | 1:28 AM

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ మెరుగైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఆగస్టు 8తో కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ముగియనున్నాయి. అయితే టేబుల్ టెన్నిస్..

CWG 2022: మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న శరత్‌ కమల్‌- శ్రీజ
Follow us on

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ మెరుగైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఆగస్టు 8తో కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ముగియనున్నాయి. అయితే టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో భారత అద్భుత జోడీ శరత్ కమల్, శ్రీజ ఆకుల చరిత్ర సృష్టించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అతను 3-1తో మలేషియాకు చెందిన జావెన్ చూన్, కెరెన్ లైన్‌పై విజయం సాధించాడు. ఈ విజయంతో భారత జోడీ కామన్వెల్త్‌ క్రీడల్లో చరిత్ర సృష్టించింది.

 

ఇవి కూడా చదవండి


అయితే ఈ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. భారత్‌ ఖాతాలో 18 స్వర్ణాలు, 13 రతాలు, 21క్యాంసాలు చేరాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి