Tata Ace Pro: #AbMeriBaari.. వ్యక్తిగత పురోగతితో పాటు జాతీయ అభివృద్ధి సాధిద్దాం..!
టాటా ఏస్ ప్రో "#అబ్‌మేరిబారి" క్యాంపెయిన్ ద్వారా గిగ్ వర్కర్లు, త్రీవీలర్ ఆపరేటర్లు, చిన్నస్థాయి రవాణాదారులను ఆత్మనిర్భరత వైపు నడిపిస్తోంది. వారికి ఆంత్రప్రమేయతపై అవగాహన కల్పించి, వ్యక్తిగత పురోగతి ద్వారా జాతీయ అభివృద్ధి సాధించడానికి ప్రోత్సహిస్తోంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే కలతో భారతదేశం ముందుకు సాగుతోంది. ఈ విజయం సాధించడంలో దేశంలోని ఆంత్రప్రోన్యూరల్ ఎనర్జీ చాలా ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. నేడు మనం ప్రతీ రంగంలోనూ గొప్ప శిఖరాలు అధిరోహిస్తున్నట్లే ఆంత్రప్రోన్యూరషిప్ ద్వారా దేశంలో కొత్త అవకాశాలు సృష్టించాలి. కోరికలను అవకాశాలుగా మార్చుకొని వ్యక్తిగత పురోగతని జాతీయ అభివృద్ధిగా మార్చుకోవాలనే లక్ష్యంతో టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్, టీవీ9 నెట్‌వర్క్ క్యాంపెయిన్ ద్వారా ACE PROని తీసుకొస్తున్నాయి.
గిగ్ వర్కర్స్, త్రీ వీల్లర్ ఆపరేటర్స్ ఇంకా స్మాల్ స్కెల్ ట్రాన్స్‌పోర్ట్స్‌కి ఆంత్రప్రోన్యూర్‌షిప్‌పై అవగాహన కల్పించి వారిని శక్తివంతం చేయడానికి చొరవ తీసుకుంటున్నాం. దీంతో పాటు దేశంలోని వివిధ నగరాల్లో అవగాహనతో తమ కలలకు కొత్త రెక్కలిచ్చిన హీరోలను కలవబోతున్నాం. ఏస్ ప్రో.. ఇప్పుడు నా వంతు క్యాంపెయిన్.. రండి మన కలలను నిజం చేసుకుందాం.. ఇది కేవలం ప్రచారం కాదు మార్పుకు నాంది. ఎందుకంటే.. ఇప్పుడు భారతదేశంలో కష్టపడి పనిచేసే ప్రతి వ్యక్తి ఆత్మనిర్భరత వైపు అడుగులు వేస్తున్నాడు. ఏస్ ప్రో.. అబ్ మేరి బారీ.




