AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money9: స్పైస్‌జెట్ కూడా విక్రయించబడుతుందా? భారీ వాటాలను విక్రయించేందుకు సన్నాహాలు.. జోరందుకున్న ఊహాగానాలు

Money9: అప్పుల భారంతో ఉన్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్ డబ్బును సేకరించేందుకు వాటాను విక్రయించనుంది. నివేదికల ప్రారం.. స్పైస్‌జెట్ ప్రమోటర్..

Money9: స్పైస్‌జెట్ కూడా విక్రయించబడుతుందా? భారీ వాటాలను విక్రయించేందుకు సన్నాహాలు.. జోరందుకున్న ఊహాగానాలు
Spicejet
Subhash Goud
| Edited By: |

Updated on: Aug 05, 2022 | 11:12 AM

Share

Money9: అప్పుల భారంతో ఉన్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్ డబ్బును సేకరించేందుకు వాటాను విక్రయించనుంది. నివేదికల ప్రారం.. స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ పార్ట్ సేల్ భారతీయ కంపెనీలు, మిడిల్ ఈస్ట్ కంపెనీలతో చర్చలు నిర్వహిస్తున్నారు. స్పైస్‌జెట్‌లో అజయ్‌సింగ్‌కు 60 శాతం వాటా ఉంది. స్పైస్‌జెట్‌ను 2015లో మారన్ సోదరుల నుండి అజయ్ సింగ్ కొనుగోలు చేశారు. ఆ సమయంలో కూడా విమానయాన సంస్థ మూసివేత అంచున ఉంది.

స్పైస్ జెట్ కంటే ముందు, జెట్ ఎయిర్‌వేస్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కూడా నిధుల సమస్యల కారణంగా మూసివేయబడ్డాయి. ఒకదాని తర్వాత ఒకటిగా విమానయాన సంస్థలు మూతపడడం భారత విమానయాన రంగంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఎయిర్‌లైన్ కంపెనీలు మొదట భారీగా ప్రారంభం కాగా, ఆపై అప్పుల భారం ఊబిలో కూరుకుపోతున్నాయి. దీంతో తమ సంస్థలను మూసివేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శ్రీరామ నవమి.. ఒక రోజు ముందు స్త్రీలు ఇలా చేస్తే ఆనంద, సౌభాగ్యం
శ్రీరామ నవమి.. ఒక రోజు ముందు స్త్రీలు ఇలా చేస్తే ఆనంద, సౌభాగ్యం
రైతులకు సూపర్ గుడ్‌న్యూస్.. 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు
రైతులకు సూపర్ గుడ్‌న్యూస్.. 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు
ODI World Cup: 2027 వన్డే వరల్డ్ కప్‌ రేసు నుంచి ఆ జట్టు ఔట్?
ODI World Cup: 2027 వన్డే వరల్డ్ కప్‌ రేసు నుంచి ఆ జట్టు ఔట్?
'విత్ లవ్' సినిమాలో కనిపించిన అనీషా రియల్‌గా ఇలా ఉంటుందా? ఫొటోస్
'విత్ లవ్' సినిమాలో కనిపించిన అనీషా రియల్‌గా ఇలా ఉంటుందా? ఫొటోస్
పవర్ పెట్రోల్ రేటు పెంపు
పవర్ పెట్రోల్ రేటు పెంపు
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ 2026 ఫలితాల విడుదల తేదీలు వచ్చేశాయ్‌..
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ 2026 ఫలితాల విడుదల తేదీలు వచ్చేశాయ్‌..
ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.
ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.
ప్రపంచానికి సామరస్యం కావాలి, సంఘర్షణ కాదుః ఆర్ఎస్ఎస్ చీఫ్
ప్రపంచానికి సామరస్యం కావాలి, సంఘర్షణ కాదుః ఆర్ఎస్ఎస్ చీఫ్
ఇక పై కొత్త ఫోన్లలో ఆధార్ యాప్ తప్పనిసరి? ఎందుకో తెలుసా?
ఇక పై కొత్త ఫోన్లలో ఆధార్ యాప్ తప్పనిసరి? ఎందుకో తెలుసా?
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఆ పంట కొనుగోళ్లు, మద్దతు ధరపై ప్రభుత్వం
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఆ పంట కొనుగోళ్లు, మద్దతు ధరపై ప్రభుత్వం