బలవంతపు మత మార్పిడుల వ్యతిరేక చట్టాలపై యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ‘సుప్రీం’ నోటీసులు చట్టబధ్ధతపై త్వరలో తీర్పు.

యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు అమలు చేస్తున్న బలవంతపు మత మార్పిడుల వ్యతిరేక చట్టాలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది.

బలవంతపు మత మార్పిడుల వ్యతిరేక చట్టాలపై యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు 'సుప్రీం' నోటీసులు చట్టబధ్ధతపై త్వరలో తీర్పు.
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 06, 2021 | 2:31 PM

యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు అమలు చేస్తున్న బలవంతపు మత మార్పిడుల వ్యతిరేక చట్టాలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ రాష్ట్రాలకు కోర్టు నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాల్లోగా-తదుపరి విచారణ జరిగే లోగా ఈ నోటీసులకు సమాధానాలివ్వాలని ఆదేశించింది. యూపీలో ‘ప్రొహిబిషన్ ఆఫ్ అన్ లా ఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలిజన్ ఆర్డినెన్స్-2020’ పేరిట, ఉత్తరాఖండ్ లో ‘ఫ్రీడమ్ ఆఫ్ రిలిజన్ యాక్ట్-2018’ పేరిట ప్రభుత్వాలు ఈ చట్టాలను అమలు చేస్తున్నాయి. పెళ్లి పేరిట హిందూ యువతులనుముస్లిం యువకులు వారిని వివాహం చేసుకుని  ఆ తరువాత వారిని ఇస్లాం లోకి మారాలని ఒత్తిడి చేసిన పక్షంలో వారికి  కఠిన శిక్షలు విధించాలని ఇవి నిర్దేశిస్తున్నాయి. లవ్ జిహాద్ వ్యతిరేక చట్టాల పేరిట వీటిని అమలు చేస్తున్నారని, అయితే ఇవి ముస్లిములను టార్గెట్ చేయడానికేనని పిటిషన్ దారులు పేర్కొన్నారు.

మొదట ఈ పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. ఈ విధమైన పిటిషన్లు ఇదివరకే అలహాబాద్, ఉత్తరాఖండ్ హైకోర్టుల్లో దాఖలయ్యాయని, అందువల్ల అక్కడికే వెళ్లాలని సీజేఐ ఎస్ఎ .బాబ్డే సూచించారు. అయితే మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఈ విధమైన చట్టాలను తెచ్చే యోచనలో ఉన్నాయని సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ తరఫు లాయర్ సి.యు.సింగ్ కోర్టు దృష్టికి తెచ్చ్చారు. Read also :లవ్ జిహాద్‌ వ్యవహరంపై యూపీ సర్కార్ సీరియస్.. మరో కేసు నమోదు.. ఇద్దరి అరెస్ట్. Read Also :మత మార్పిడుల వ్యతిరేక చట్టం కింద ఆరుగురి అరెస్ట్, మరో ఐదుగురిపై రూ. 25 వేల రివార్డ్ ! యూపీలోనే ఎందుకిలా ?

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో