బ్రేకింగ్.. సీఏఏపై స్టేకు సుప్రీం ‘నో’.. కేంద్రానికి 4 వారాల గడువు

సీఏఏపై స్టే జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నాలుగు వారాల్లోగా సమాధానాన్ని ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. ఈ పిటిషన్లపై అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను ఇస్తుందని పేర్కొంది. కేంద్రంవాదన వినకుండానే ఈ చట్టాన్ని అమలు కాకుండా నిలుపుదల చేయజాలమని స్పష్టం చేసింది. కాగా, అంతకముందు.. వివాదాస్పదమైన సీఏఏని సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టులో అసంఖ్యాకంగా-144 పిటిషన్లు దాఖలయ్యాయి. సీజేఐ ఎస్.ఎ. బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ వీటిని […]

బ్రేకింగ్.. సీఏఏపై స్టేకు సుప్రీం 'నో'.. కేంద్రానికి 4 వారాల గడువు
Follow us

|

Updated on: Jan 22, 2020 | 11:53 AM

సీఏఏపై స్టే జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నాలుగు వారాల్లోగా సమాధానాన్ని ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. ఈ పిటిషన్లపై అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను ఇస్తుందని పేర్కొంది. కేంద్రంవాదన వినకుండానే ఈ చట్టాన్ని అమలు కాకుండా నిలుపుదల చేయజాలమని స్పష్టం చేసింది.

కాగా, అంతకముందు.. వివాదాస్పదమైన సీఏఏని సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టులో అసంఖ్యాకంగా-144 పిటిషన్లు దాఖలయ్యాయి. సీజేఐ ఎస్.ఎ. బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ వీటిని బుధవారం విచారించింది. ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించాలని కోరుతున్న పిటిషన్లే వీటిలో ఎక్కువగా ఉన్నాయి. ఈ చట్టం లీగల్ కాదని, మౌలిక రాజ్యాంగ వ్యవస్థకు, సమానత్వ హక్కుకు వ్యతిరేకంగా ఉందని పిటిషనర్లు విమర్శించారు. ఈ నెల 10 న అమలులోకి తెచ్చిన ఈ చట్టాన్ని అమలుకాకుండా స్తంభింపజేయాలని కూడా కొందరు అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీతో బాటు డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఐయుఎంఎల్, ఎంఐఎం సహా.. నటుడు కమల్ హాసన్ నాయకత్వంలోనిమక్కల్ నీది మయ్యం కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశాయి.

సవరించిన పౌరసత్వ చట్టం రాజ్యాంగబధ్దమైనదేనని ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు కోర్టు ఈ నెల 9 న నిరాకరించింది.ఈ దేశం వివిధ సమస్యలను ఎదుర్కొంటోందని, ప్రస్తుతం శాంతి నెలకొనేలా చూడాల్సి ఉందని న్యాయమూర్తులు బీ.ఆర్. గవాయ్, సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ చట్టం చెల్లుబాటును కోర్టు నిర్ణయించాల్సి ఉంది తప్ప.. ఇదిరాజ్యాంగ బధ్దమేనని ప్రకటించడానికి కాదని పేర్కొంది. పైగా దాఖలైన పిటిషన్లకు సంబంధించి కోర్టు కేంద్రానికి నోటీసుకూడా జారీ చేసింది. ఈ విధమైన పలు పిటిషన్లు హైకోర్టుల్లో కూడా దాఖలయ్యాయని, వాటిని సుప్రీంకోర్టుకు బదలాయించవలసి ఉందని ఈ ధర్మాసనం అభిప్రాయపడింది.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో