‘ప్రతిరోజు పండగే’ అంటున్న మెగా హీరో..!

మెగా హీరో సాయిథరమ్ తేజ్ న్యూ మూవీ టైటిల్ ఖరారైంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీకి ప్రతిరోజు పండగే అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కామెడీ రొమాంటిక్ చిత్రాల దర్శకుడు మారుతీ డైరెక్షన్‌లో మూవీ తెరకెక్కనుంది. తాజాగా చిత్రలహరి మూవీతో ఓ డీసెంట్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు సాయిధరమ్ తేజ్. కాగా నేడు మూవీ యూనిట్ సభ్యులు పూజా కార్యక్రమాలతో ముహూర్తపు షాట్‌ని చిత్రీకరించి షూటింగ్ ప్రారంభించారు. గీత ఆర్ట్స్ మరియు […]

'ప్రతిరోజు పండగే' అంటున్న మెగా హీరో..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 25, 2019 | 5:54 PM

మెగా హీరో సాయిథరమ్ తేజ్ న్యూ మూవీ టైటిల్ ఖరారైంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీకి ప్రతిరోజు పండగే అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కామెడీ రొమాంటిక్ చిత్రాల దర్శకుడు మారుతీ డైరెక్షన్‌లో మూవీ తెరకెక్కనుంది. తాజాగా చిత్రలహరి మూవీతో ఓ డీసెంట్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు సాయిధరమ్ తేజ్. కాగా నేడు మూవీ యూనిట్ సభ్యులు పూజా కార్యక్రమాలతో ముహూర్తపు షాట్‌ని చిత్రీకరించి షూటింగ్ ప్రారంభించారు. గీత ఆర్ట్స్ మరియు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నటించే నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి వుంది.

వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం