మీ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు.. దీదీకి మోదీ టెర్రర్

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాకు సంబంధించిన 40మంది ఎమ్మెల్యేలు తనతో కాంటాక్ట్‌లో ఉన్నారని.. ఎన్నికలు ముగిసిన తరువాత వారందరూ ఆమెను వదిలేస్తారని ప్రధాని నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెరంపోర్‌లోని ఓ ప్రచారసభలో పాల్గొన్న మోదీ.. ‘‘దీదీ.. మే 23 ఎన్నికల ఫలితాల తరువాత ప్రతిచోట కమలం వికసిస్తుంది. మీ పార్టీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని వదిలేస్తారు. ఇప్పటికే మీ పార్టీకి చెందిన 40మంది ఎమ్మెల్యేలు నాతో కాంటాక్ట్‌లో ఉన్నారు. ఒక్కసారి ప్రజల చేత నువ్వు తిరస్కరించబడ్డ తరువాత రాజకీయంగా […]

మీ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు.. దీదీకి మోదీ టెర్రర్

Edited By:

Updated on: Apr 29, 2019 | 4:47 PM

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాకు సంబంధించిన 40మంది ఎమ్మెల్యేలు తనతో కాంటాక్ట్‌లో ఉన్నారని.. ఎన్నికలు ముగిసిన తరువాత వారందరూ ఆమెను వదిలేస్తారని ప్రధాని నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెరంపోర్‌లోని ఓ ప్రచారసభలో పాల్గొన్న మోదీ.. ‘‘దీదీ.. మే 23 ఎన్నికల ఫలితాల తరువాత ప్రతిచోట కమలం వికసిస్తుంది. మీ పార్టీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని వదిలేస్తారు. ఇప్పటికే మీ పార్టీకి చెందిన 40మంది ఎమ్మెల్యేలు నాతో కాంటాక్ట్‌లో ఉన్నారు. ఒక్కసారి ప్రజల చేత నువ్వు తిరస్కరించబడ్డ తరువాత రాజకీయంగా నీ మనుగడ చాలా కష్టం’’ అన్నారు.