వివేకానంద రెడ్డి మృతిపై లోతైన విచారణ జరపాలి

| Edited By:

Mar 15, 2019 | 12:10 PM

వైఎస్ వివేకానంద మ‌ృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. ఆయన మృతిపై పోలీసులు లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సీనాఫ్ అఫెన్స్‌ను బట్టి, అనుమానాస్పద మృతిగా భావిస్తున్నామన్నారు వైఎస్ వివేకానంద్ రెడ్డి. దీనిపై దర్యాప్తు చేయాలని, ఇది మిస్టరీ డెత్‌నా.. లేదంటే గుండెపోటా అనేది దర్యాప్తు చేయాలన్నారు విజయసాయి రెడ్డి.

వివేకానంద రెడ్డి మృతిపై లోతైన విచారణ జరపాలి
Follow us on