Divya Vani : ఆర్జీవీకి టీడీపీ నేత దివ్యవాణి స్ట్రాంగ్ కౌంటర్, నీకు పేటీఎం అనే పిచ్చికుక్క కరిసినట్టుందంటూ ఘాటు మాటలు

Divya Vani slams RGV : టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కు ఇవ్వాలంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన సెటైరికల్ ట్వీట్ మీద టీడీపీ మహిళా నేత దివ్యవాణి ఘాటుగా స్పందించారు...

Divya Vani : ఆర్జీవీకి టీడీపీ నేత దివ్యవాణి స్ట్రాంగ్ కౌంటర్, నీకు పేటీఎం అనే పిచ్చికుక్క కరిసినట్టుందంటూ ఘాటు మాటలు

Updated on: Apr 21, 2021 | 6:45 PM

Divya Vani slams RGV : టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కు ఇవ్వాలంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన సెటైరికల్ ట్వీట్ మీద సినీ నటి,  టీడీపీ మహిళా నేత దివ్యవాణి ఘాటుగా స్పందించారు. “నారా లోకేష్ సత్తా ఏంటో గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఎన్ని అవార్డ్స్ వచ్చాయో చూస్తే తెలుస్తుంది. నీలా , నీవు వత్తాసు పలుకుతున్న జాంబిరెడ్డి లాగ 420 పనులేవీ చేయట్ల. నీకు పేటీఎం అనే పిచ్చికుక్క కరిసినట్లుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడో చెప్పారు. టీడీపీ కోసం నేను ఎప్పుడైనా సేవ చేయడానికి రెడీగా ఉంటాను అని. నీ నారదుడి సలహా ఆయనకు అక్కర్లా ఎప్పుడేమి చేయాలో ఎన్టీఆర్ గారికి తెలుసు. నారదుడి లాగ ఎప్పుడూ ఎవరికో ఒకరికి తగువులు పెట్టంది నీకు తాగిన ఓడ్కా మత్తు దిగదేమో. ఇలాగే తాగి వాగితే మా టీడీపీ సైనికులు నీకు ఏదో రోజు దేహశుద్ధి చేయక తప్పదు. తస్మాత్ జాగ్రత్త.” అంటూ దివ్యవాణి ఆర్జీవీపై చెలరేగిపోయారు. ఆర్జీవీ ఏమన్నారు..? దివ్యవాణి ఎలా బదులిచ్చారో వాళ్ల ట్వీట్లలోనే..

Loading...
Unable to load recommendations.
Follow Us