జనసేనలో చేరిన టాలీవుడ్ డైరెక్టర్

అమరావతి: రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి. ఎన్నికలకు 10 రోజులే సమయం ఉన్నా ఇప్పటికీ ప్రధాన పార్టీల్లోకి అభ్యర్థులు చేరుతూనే ఉన్నారు. ఇక నేడు వైసీపీలో కొందరు సినీ తారలు చేరగా.. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ డైరెక్టర్ జనసేనలో చేరారు. జనసేన నరసాపురం లోక్‌సభ అభ్యర్థి, సినీ నటుడు నాగబాబు సమక్షంలో సినీ దర్శకులు రమేష్‌గోపీ జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ.. […]

జనసేనలో చేరిన టాలీవుడ్ డైరెక్టర్

Updated on: Apr 02, 2019 | 7:55 PM

అమరావతి: రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి. ఎన్నికలకు 10 రోజులే సమయం ఉన్నా ఇప్పటికీ ప్రధాన పార్టీల్లోకి అభ్యర్థులు చేరుతూనే ఉన్నారు. ఇక నేడు వైసీపీలో కొందరు సినీ తారలు చేరగా.. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ డైరెక్టర్ జనసేనలో చేరారు.

జనసేన నరసాపురం లోక్‌సభ అభ్యర్థి, సినీ నటుడు నాగబాబు సమక్షంలో సినీ దర్శకులు రమేష్‌గోపీ జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ.. జనసేన విజయానికి తమ వంతు సహకారం అందిస్తానన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us