“మా”కే ఆశీర్వాద్ బాద్.. ఓటేసిన మోదీ

గాంధీనగర్ : అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఓటు వేశారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఆయన క్యూలైన్‌లో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్‌లో తన తల్లి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం ప్రధాని మోదీ ఓటు వేశారు. అనంతరం పోలింగ్‌ కేంద్రం బయట ఆయన ఓటు వినియోగించుకున్నట్లు సిరా చుక్కను చూపించారు. మోదీ వెంట బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పోలింగ్‌ కేంద్రం వద్దకు వచ్చారు. PM Narendra Modi casts his vote at a […]

మాకే ఆశీర్వాద్ బాద్.. ఓటేసిన మోదీ

Edited By:

Updated on: Apr 23, 2019 | 11:44 AM

గాంధీనగర్ : అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఓటు వేశారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఆయన క్యూలైన్‌లో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్‌లో తన తల్లి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం ప్రధాని మోదీ ఓటు వేశారు. అనంతరం పోలింగ్‌ కేంద్రం బయట ఆయన ఓటు వినియోగించుకున్నట్లు సిరా చుక్కను చూపించారు. మోదీ వెంట బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పోలింగ్‌ కేంద్రం వద్దకు వచ్చారు.