AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Harish Rao: రానున్న రోజుల్లో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. కీలక ప్రకటన చేసిన మంత్రి హరీష్ రావు..

ఉద్యోగాలు ఇచ్చేది TRS పార్టీ.. ఉన్న ఉద్యోగాలను ఊడ గొట్టేది బీజేపీ పార్టీ అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రానున్న రోజుల్లో 50 వేల ఉద్యోగాల..

Minister Harish Rao: రానున్న రోజుల్లో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. కీలక ప్రకటన చేసిన మంత్రి హరీష్ రావు..
Harish Rao
Sanjay Kasula
|

Updated on: Sep 21, 2021 | 4:09 PM

Share

ఉద్యోగాలు ఇచ్చేది TRS పార్టీ.. ఉన్న ఉద్యోగాలను ఊడ గొట్టేది బీజేపీ పార్టీ అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రానున్న రోజుల్లో 50 వేల ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ ఇస్తున్నారు. మోత్కుల గూడెం 90శాతం టిఆర్ఎస్ వైపు వచ్చిందన్నారు. ఆరు సార్లు ఈటెల రాజేందర్‌కు అవకాశం ఇచ్చారు.. మరో రెండేళ్ల కోసం గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించండని అక్కడి ఓటర్లను అభ్యర్థించారు. 18ఏళ్లలో మీకు ఈటెల చెయ్యని పని.. మీ స్వంత జాగాలో ఇండ్లు కట్టించే బాధ్యత నాది అంటూ హామీ ఇచ్చారు. నాయిని చెరువు దగ్గర బతుకమ్మ ప్లాట్ ఫామ్, గణేష్ నిమజ్జనానికి ప్లాట్ ఫామ్ కట్టిస్తామని అన్నారు.

గడియారాలు, బొట్టు బిల్లలు ఇచ్చారని బీజేపీకి ఓటు వేస్తే ఆగం అయిపోతారని.. రూపాయి బొట్టుబిల్ల ఇచ్చిన బీజేపీకి ఓటు వేద్దామా.. కళ్యాణ లక్ష్మి 1లక్ష 116 రూపాయలు ఇచ్చే టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దామా అంటూ ప్రశ్నించారు. ఒక్కసారి శ్రీనివాస్ యాదవ్‌ని గెలిపించాలన్నారు. మోత్కులగుడెంలో 300 ఇండ్లు కట్టిస్తామని పేర్కొన్నారు. రెండు గుంటల భూమి ఉన్న పేద వాడు శ్రీనివాస్.. మీ తలలో నాలుక లాగా మేదులుతాడని అతనికే ఓటు వేసి గెలిపించాలని కోరారు. టిఅర్ఎస్ పార్టీవి సహాయం చేస్తున్న చేతులని.. పేదలకు భారం మోపుతున్న పార్టీ బీజేపీ అంటూ విమర్శలు గుప్పించారు. గెల్లు శ్రీను గెలుపు ఖాయం అని.. ఇప్పుడు ఎంత మెజారిటీ వస్తుందనేదే చూస్తున్నామన్నారు  మంత్రి హరీష్ రావు.

ఇవి కూడా చదవండి: Revanth Reddy: రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్.. ఇంటి ముట్టడికి ప్రయత్నించిన టీఆర్ఎస్.. అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు..

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..