AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా చేయాలి: బాల్క సుమన్

హైదరాబాద్: ఏపీ ఓటర్ల డేటా చోరీకి సంబంధించిన కేసుపై టీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ మాట్లాడుతూ ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని అన్నారు. అమరావతిలో పోలీసుల భద్రత మధ్య ఐటీ గ్రిడ్ కంపెనీ ఎండీ అశోక్‌ను దాచి ఉంచారని ఆరోపించారు. బిన్ లాడెన్‌కు కూడా పాక్ అంత భద్రత ఇవ్వలేదని విమర్శించారు. డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్, ఐటీ మంత్రి నారా లోకేశ్ మంచి […]

మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా చేయాలి: బాల్క సుమన్
Vijay K
|

Updated on: Mar 08, 2019 | 10:21 AM

Share

హైదరాబాద్: ఏపీ ఓటర్ల డేటా చోరీకి సంబంధించిన కేసుపై టీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ మాట్లాడుతూ ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని అన్నారు. అమరావతిలో పోలీసుల భద్రత మధ్య ఐటీ గ్రిడ్ కంపెనీ ఎండీ అశోక్‌ను దాచి ఉంచారని ఆరోపించారు. బిన్ లాడెన్‌కు కూడా పాక్ అంత భద్రత ఇవ్వలేదని విమర్శించారు. డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్, ఐటీ మంత్రి నారా లోకేశ్ మంచి ఫ్రెండ్స్ అని సుమన్ అన్నారు.

తమకు చంద్రబాబుపైనే కోపం కానీ ఏపీ ప్రజల మీద కాదన్నారు. ఆంధ్రా ప్రజలకు తాము వ్యతిరేకం కాదని, ప్రాంతాలు విడిపోయినా ప్రజలు కలిసి ఉంటాం. మొదటి నుంచి చంద్రబాబుతో కేసీఆర్ చక్కగానే ఉన్నాసరే బాబే తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టారని బాల్క సుమన్ మండిపడ్డారు.

Follow Us
జబర్దస్త్‏లోకి బాబు మోహన్ ఎంట్రీ.. కామెడీ మాములుగా లేదుగా..

బ్రష్ చేసినప్పుడల్లా చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా?

అష్టా చమ్మా ఆడితే తెలివి పెరుగుతుందా?
అష్టా చమ్మా ఆడితే తెలివి పెరుగుతుందా?
తెలంగాణలో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్.. ప్రభుత్వం మరో అప్డేట్..

వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరవడం లేదా? ఈ చిట్కాలతో చిటికెలో తళతళా

నో డౌట్.. బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఈ టాలీవుడ్ నటి భర్త కన్ఫామ్!

గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే కందిపప్పు, మంచి నూనె.. ఎప్పటి నుంచంటే?

వర్షాకాలంలో బాత్రూమ్ టైల్స్ జారకుండా ఉండాలంటే.. సూపర్ సీక్రెట్స్

'నా రక్తం తీయగా ఉందని దోమలు నన్నే ఎక్కువగా కుడుతున్నాయి..'

హీరో మెటీరియల్.. కానీ తెలుగులో కరుడుగట్టిన విలన్..

క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!