మెగాస్టార్‌కు హైకోర్టులో ఊరట

| Edited By:

Mar 14, 2019 | 8:29 AM

మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ చిరంజీవిపై నమోదైన కేసును హైకోర్టు రద్దు కొట్టేసింది. 2014 ఏప్రిల్ 27రాత్రి 10గంటల తరువాత ఎన్నికల ప్రచారం చేశారంటూ చిరంజీవిపై అధికారులు కేసు నమోదుచే శారు. ఈ వ్యవహారమై దాఖలు చేసిన అభియోగపత్రాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో ప్రచారం ముగించుకొని చిరంజీవి వస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. […]

మెగాస్టార్‌కు హైకోర్టులో ఊరట
Follow us on

మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ చిరంజీవిపై నమోదైన కేసును హైకోర్టు రద్దు కొట్టేసింది. 2014 ఏప్రిల్ 27రాత్రి 10గంటల తరువాత ఎన్నికల ప్రచారం చేశారంటూ చిరంజీవిపై అధికారులు కేసు నమోదుచే శారు. ఈ వ్యవహారమై దాఖలు చేసిన అభియోగపత్రాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో ప్రచారం ముగించుకొని చిరంజీవి వస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ వివరాలను పరిగణలలోకి తీసుకున్న న్యాయమూర్తి చిరుపై నమదైన కేసును రద్దు చేశారు.