ఢిల్లీలో గౌతమ్ గంభీర్ రోడ్ షో..

మాజీ క్రికెటర్, బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ మరికొద్దిసేపట్లో.. నామినేషన్ వేయనున్నారు. ఈస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేస్తోన్న గంభీర్.. దానికి ముందు రోడ్ షో నిర్వహించారు. దేశానికి ఏదైనా సేవ చేయాల‌న్న సంక‌ల్పం ఉన్న‌ట్లు తెలిపారు. గ‌త అయిదేళ్ల‌లో ప్ర‌ధాని మోదీ దేశానికి ఏం చేశారో, ఆ వార‌స‌త్వాన్ని ముందుకు తీసుకువెళ్లాల‌ని భావిస్తున్న‌ట్లు మాజీ క్రికెట‌ర్ పేర్కొన్నారు. #Delhi: BJP MP candidate from East Delhi, Gautam Gambhir holds roadshow ahead of […]

ఢిల్లీలో గౌతమ్ గంభీర్ రోడ్ షో..

Edited By:

Updated on: Apr 23, 2019 | 12:49 PM

మాజీ క్రికెటర్, బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ మరికొద్దిసేపట్లో.. నామినేషన్ వేయనున్నారు. ఈస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేస్తోన్న గంభీర్.. దానికి ముందు రోడ్ షో నిర్వహించారు. దేశానికి ఏదైనా సేవ చేయాల‌న్న సంక‌ల్పం ఉన్న‌ట్లు తెలిపారు. గ‌త అయిదేళ్ల‌లో ప్ర‌ధాని మోదీ దేశానికి ఏం చేశారో, ఆ వార‌స‌త్వాన్ని ముందుకు తీసుకువెళ్లాల‌ని భావిస్తున్న‌ట్లు మాజీ క్రికెట‌ర్ పేర్కొన్నారు.