చాణక్య నీతి : కలలోనైనా సరే భార్య గురించి అస్సలే చెప్పకూడని రహస్యాలు ఇవే!
Samatha
20 February 2026
అపర మేధావి చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన తన కాలంలోనే అత్యంత జ్ఞానవంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.
చాణక్యుడు
చాణక్యుడు గొప్ప పండితుడు, రాజకీయ గురువు, తత్వవేత్త, అన్ని అంశాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి. ఈయన నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది.
గొప్ప పండితుడు
అందులో ఎన్నో తన జీవితంలోని అనుభవాలను తెలిపాడు. ఎన్నో మంచి నీతి వాఖ్యలను తెలియజేయడం జరిగింది. అవి నేటి తరం వారికి ఎంతో ఉపయోగ కరంగా ఉన్నాయి.
చాణక్య నీతి పుస్తకం
అదే విధంగా ఆయన భార్య భర్త, బంధువులు, బంధుత్వాలు ఇలా చాలా విషయాల గురించి తెలిపాడు, అలాగే భర్త భార్య గురించి చెప్పకూడని సీక్రెట్స్ కూడా వెళ్లడించడం జరిగింది.
భార్య భర్తల బంధం
ఎట్టి పరిస్థితుల్లో చాణక్యుడు తన భార్యకు సంబంధించిన కొన్ని విషయాలను ఇతరులతో పంచుకోకూడాదంట, ముఖ్యంగా తన అనా రోగ్య సమస్యల గురించి ఇతరులకు చెప్పడం చాలా తప్పు.
అనారోగ్య సమస్యలు
అదే విధంగా భార్యతో జరిగే గొడవల గురించి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇతరులతో చెప్పపకూడదంట. దీని వలన వైవాహిక జీవితం దెబ్బతింటుందని చెబుతున్నాడు చాణక్యుడు.
భార్యతో జరిగే గొడవలు
అలాగే, భార్య గురించి ఇతరుల వద్ద తప్పుగా మాట్లాడ కూడదు. అందువలన మీ భార్య గౌరవం తగ్గిపోతుంది. కొన్ని సార్లు అది మీ వైవాహిక జీవితం పై ప్రభావం చూపుతుంది.
తప్పుగా మాట్లాడటం
ముఖ్యంగా నలుగురిలో భార్యను చులకన చేసి మాట్లాకూడదంట. దీని వలన తన మనసు గాయపడి, అది మీ వైవాహిక జీవితంలో సమస్యలు తీసుకొస్తుందంట. బంధం బలహీనపడుతుందంట.