చింతచిగురు రొయ్యల కూర.. రుచి ఆహా.. బెనిఫిట్స్ ఓహో
Prasanna Yadla
20 February 2026
Pic credit - Pixabay
చింతచిగురులో ఏది చేసుకున్నా సూపర్ టేస్ట్ ఉంటుంది. అందుకే, చాలా మంది దీన్ని ఇప్పటికి ఇష్టంగా తింటారు.
చింత చిగురు
ఇప్పటికీ ఎంతో మంది రొయ్యల కూర చాలా ఇష్టంగా తింటారు. దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి.
రొయ్యలు
ఈ రెండింటి కాంబోలో చింతచిగురు రొయ్యల కూర చేసి తింటే కమ్మగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..
చింతచిగురు రొయ్యల కూర
పచ్చి రొయ్యలు , ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, టమోటో, అల్లం-వెల్లుల్లి పేస్ట్, మసాలా పొడులు, ఉప్పు, కారం, పసుపు, తాజా చింతచిగురు , నూనె.
కావాల్సిన పదార్ధాలు
ముందుగా రొయ్యలను ఉప్పు, పసుపుతో క్లీన్ చేసుకోవాలి. వాసన వస్తే నిమ్మరసంతో శుభ్రం చేయండి. ఆ తర్వాత వాటికీ అల్లంవెల్లుల్లి పేస్ట్ రొయ్యలకు పట్టించాలి.
స్టెప్ - 1
ఇక ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి.
స్టెప్ - 2
ఈ మిశ్రమంలో రొయ్యలు, కారం, రుచికి తగినంత ఉప్పు, ధనియాల పొడి, చింతచిగురు కూడా వేసి స్టవ్ మీదే 10 నిమిషాల పాటు ఉంచండి.
స్టెప్ - 4
చింతచిగురు, రొయ్యలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేయండి. అంతే, వేడి వేడి చింతచిగురు రొయ్యల కూర రెడీ.
చింతచిగురు రొయ్యల కూర రెడీ
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!