ఏపీ డీజీపీకి ఈసీ పిలుపు

ఎన్నికల నేపథ్యంలో ఏపీ డీజీపీ ఠాకూర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపువచ్చింది. దీంతో ఆయన హుటహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. నేటి మధ్యాహ్నం సీఈసీతో డీజీపీ ఠాకూర్‌ భేటీ కానున్నారు. ఇటీవల డీజీపీ ఠాకూర్‌పై సీఈసీకి వైసీపీ, బీజేపీ ఫిర్యాదు చేసింది. డీజీపీగా తప్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో సీఈసీ నుంచి డీజీపీకి పిలుపు రావడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే ఇంటెలిజెన్స్ డీజీ, మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులను ఈసీ బదిలీ చేసింది. […]

ఏపీ డీజీపీకి ఈసీ పిలుపు

Edited By:

Updated on: Apr 04, 2019 | 3:45 PM

ఎన్నికల నేపథ్యంలో ఏపీ డీజీపీ ఠాకూర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపువచ్చింది. దీంతో ఆయన హుటహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. నేటి మధ్యాహ్నం సీఈసీతో డీజీపీ ఠాకూర్‌ భేటీ కానున్నారు. ఇటీవల డీజీపీ ఠాకూర్‌పై సీఈసీకి వైసీపీ, బీజేపీ ఫిర్యాదు చేసింది. డీజీపీగా తప్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో సీఈసీ నుంచి డీజీపీకి పిలుపు రావడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే ఇంటెలిజెన్స్ డీజీ, మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులను ఈసీ బదిలీ చేసింది.