చంద్రబాబుకి చేయిచ్చిన స్వామి

| Edited By:

May 21, 2019 | 3:06 PM

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కూటిమిని ఏర్పాటు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు షాక్ తగిలింది. మొన్నటి వరకు బాబు వెంటే నేను అన్నట్లు ఉన్న కన్నడ సీఎం యూ టర్న్ తీసుకున్నారు. ఇవాళ ఢిల్లీలో ఈవీఎంల అంశంపై చర్చించేందుకు విపక్షాలు సమావేశమయ్యాయి. అయితే ఈ సమావేశానికి కుమారస్వామి డుమ్మాకొట్టారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కుమారస్వామి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని జేడీఎస్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పర్యటనకు కుమారస్వామి […]

చంద్రబాబుకి చేయిచ్చిన స్వామి
Follow us on

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కూటిమిని ఏర్పాటు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు షాక్ తగిలింది. మొన్నటి వరకు బాబు వెంటే నేను అన్నట్లు ఉన్న కన్నడ సీఎం యూ టర్న్ తీసుకున్నారు. ఇవాళ ఢిల్లీలో ఈవీఎంల అంశంపై చర్చించేందుకు విపక్షాలు సమావేశమయ్యాయి. అయితే ఈ సమావేశానికి కుమారస్వామి డుమ్మాకొట్టారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కుమారస్వామి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని జేడీఎస్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పర్యటనకు కుమారస్వామి వెళ్లడంలేదని ఇదే విషయాన్ని సీఎం కార్యాలయం కూడా వెల్లడించింది.