AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Sign: ఈ నాలుగు రాశుల వారిపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.. ఇందులో మీ రాశిచక్రం ఉందా?

Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశిచక్రాలు ఉన్నాయి. ప్రతీ రాశిచక్రం దాని స్వంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఆ రాశిచక్రంలో జన్మించిన వారి జీవితంలోనూ వాటి ప్రభావం ఉంటుంది. పలు రాశుల వారు డబ్బు విషయంలో చాలా అదృష్టవంతులు. మా లక్ష్మి అనుగ్రహం వారిపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Shiva Prajapati
|

Updated on: May 10, 2022 | 6:23 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశిచక్రాలు ఉన్నాయి. ప్రతీ రాశిచక్రం దాని స్వంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఆ రాశిచక్రంలో జన్మించిన వారి జీవితంలోనూ వాటి ప్రభావం ఉంటుంది. పలు రాశుల వారు డబ్బు విషయంలో చాలా అదృష్టవంతులు. మా లక్ష్మి అనుగ్రహం వారిపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
వృశ్చిక రాశి: ఈ రాశుల వారిపై లక్ష్మి దేవి ఎల్లప్పుడూ కరుణ చూపుతుంది. వీరు డబ్బు సంపాదించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. వారికి అదృష్టం ఎల్లప్పుడూ అనుకూలంగా ఉంటుంది.

2 / 5
సింహం: సింహ రాశి వారు చాలా మంచి నాయకత్వ లక్షణాలు గల వారు. అమ్మవారు లక్ష్మి దేవి అనుగ్రహం వీరిపై ఎల్లవేళలా ఉంటుంది. వీరు చాలా ప్రతిభావంతులు. వీరు తమ కష్టార్జితానికి చాలా డబ్బు సంపాదించి తమ స్థానాన్ని సంపాదించుకుంటారు. ఈ రాశిచక్రం వ్యక్తుల అభిరుచులు చాలా ఖరీదైనవి. వీరు తమ జీవనశైలి కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. వారికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు.

3 / 5
కర్కాటకం: కర్కాటక రాశి వారు చాలా తెలివైనవారు, ప్రతిభావంతులు. వీరు జీవితంలోని ప్రతి అంశాన్ని ఆస్వాధిస్తారు. కష్టపడి కెరీర్‌లో విజయం సాధిస్తారు. తమ కుటుంబ సభ్యులను కూడా సంతోషంగా ఉంచుతారు.

4 / 5
వృషభం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రాశి వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. వృషభ రాశి వారికి ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. ఈ వ్యక్తులు వారి కృషి, అంకితభావంతో చాలా డబ్బు సంపాదిస్తారు. వీరు అభివృద్ధి పయనంలో దూసుకుపోతారు. జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు.

5 / 5
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?

పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో

అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా

కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..

థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం

2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా