Camphor Uses: కర్పూరంతో ఉండే ఈ లాభాలు తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు..

|

Jan 13, 2025 | 7:12 PM

సాధారణంగా కర్పూరం బిళ్లలను పూజలు చేయడం కోసం మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. కర్పూరంతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. శరీర ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చు. అంతే కాకుండా బెస్ట్ కిచెన్ హ్యాకర్‌గా కూడా పని చేస్తుంది..

1 / 5
కర్పూరంతో కేవలం పూజలు మాత్రమే కాదు.. ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. బెస్ట్ కిచెన్ హ్యాక్స్ కింద కూడా ఉపయోగ పడుతుంది. కర్పూరాన్ని ఆయుర్వేదంలో కూడా ఎన్నో రోగాలకు మందుగా వాడుతూ ఉంటారు. కర్పూరంతో ఉండే ఉపయోగాలు తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు.

2 / 5
కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి శరీరానికి పట్టించి రాస్తే దుమ్ము, బ్యాక్టీరియా, ధూళి పోతుంది. కొద్దిగా నీటిలో కర్పూరం కలిపి రాస్తే.. ఎన్నో ఒత్తిడి అనేది తగ్గుతుంది. నీటిలో కర్పూరం కలిపి నేలను తుడిస్తే ఈగలు రాకుండా ఉంటాయి.

3 / 5
బ్రెష్‌పై కొద్దిగా కర్పూరం పొడి కలిపి దంతాలను శుభ్రం చేస్తే నోటి దుర్వాసన పోయి.. ఆరోగ్యంగా ఉంటుంది. కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు రాస్తే.. చుండ్రు, పేల సమస్య తగ్గి.. జుట్టు పెరుగేందుకు సహాయ పడుతుంది.

బ్రెష్‌పై కొద్దిగా కర్పూరం పొడి కలిపి దంతాలను శుభ్రం చేస్తే నోటి దుర్వాసన పోయి.. ఆరోగ్యంగా ఉంటుంది. కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు రాస్తే.. చుండ్రు, పేల సమస్య తగ్గి.. జుట్టు పెరుగేందుకు సహాయ పడుతుంది.

4 / 5
బట్టలను నీటిలో జాడించేముందు కర్పూరం పొడి కలిపి జాడిస్తే.. క్రిములు, బ్యాక్టీరియాలు ఏమన్నా ఉంటే నశిస్తాయి. ఇంట్లో రాత్రి పడుకునే ముందు కర్పూరం బిళ్లలను వెలిగిస్తే.. దోమలు రాకుండా ఉంటాయి.

బట్టలను నీటిలో జాడించేముందు కర్పూరం పొడి కలిపి జాడిస్తే.. క్రిములు, బ్యాక్టీరియాలు ఏమన్నా ఉంటే నశిస్తాయి. ఇంట్లో రాత్రి పడుకునే ముందు కర్పూరం బిళ్లలను వెలిగిస్తే.. దోమలు రాకుండా ఉంటాయి.

5 / 5
కర్పూరం బిల్లలను ఓ బట్టలో చుట్టి.. రాత్రి పడుకునే ముందు మెడలో వేసుకుని నిద్రిస్తే.. రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. ఆ వాసనకు శ్వాస సమస్యలు కూడా పోతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. మెదడు కూడా యాక్టీవ్‌గా ఉంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

కర్పూరం బిల్లలను ఓ బట్టలో చుట్టి.. రాత్రి పడుకునే ముందు మెడలో వేసుకుని నిద్రిస్తే.. రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. ఆ వాసనకు శ్వాస సమస్యలు కూడా పోతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. మెదడు కూడా యాక్టీవ్‌గా ఉంటుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)