Not Eat With Eggs: గుడ్లతో పాటు వీటిని కలిపి తీసుకుంటున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..

| Edited By: Anil kumar poka

Apr 24, 2022 | 9:28 AM

Healthy Food Habits: కొన్ని ఫుడ్‌ కాంబినేషన్స్‌ వల్ల ఉదర సంబంధిత సమస్యలతో పాటు జీర్ణసమస్యలు కలుగుతాయి. వికారం, వాంతులు కలుగుతాయి. మరి పోషక ప్రయోజనాలు పుష్కలంగా ఉన్న గుడ్లను ఏయే పదార్థాలతో కలిపి తీసుకోకూడదో తెలుసుకుందాం రండి.

1 / 10
కొన్ని ఫుడ్‌ కాంబినేషన్స్‌ వల్ల ఉదర సంబంధిత సమస్యలతో పాటు జీర్ణసమస్యలు కలుగుతాయి. వికారం, వాంతులు కలుగుతాయి. మరి పోషక ప్రయోజనాలు పుష్కలంగా ఉన్న గుడ్లను ఏయే పదార్థాలతో కలిపి తీసుకోకూడదో తెలుసుకుందాం రండి..

2 / 10
అరటిపండు-  గుడ్లు తిన్న తర్వాత అరటిపండు తినకూడదు. ముఖ్యంగా జిమ్‌కి వెళ్లడం, కష్టపడి వర్కవుట్‌లు చేయడం వారు ఈ కాంబినేషన్‌లో ఫుడ్స్‌ తీసుకుంటారు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

3 / 10
టీ : చాలా మంది గుడ్లను కానీ, ఎగ్స్‌తో చేసిన పదార్థాలు తీసుకున్న తర్వాత టీ కూడా తీసుకుంటారు.  ఇలా చేయడం వల్ల మలబద్ధకం తో పాటు పలు సమస్యలు తలెత్తుతాయి.

4 / 10

ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్న గుడ్లు శరీరానికి అత్యంత పోషక పదార్థాలుగా పరిగణిస్తారు.  అయితే వీటిని తిన్న తర్వాత అస్సలు ముట్టుకోకూడని ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి.

5 / 10
చాలా మంది గుడ్లు తిన్న తర్వాత మాంసం, పాల ఉత్పత్తులు లేదా కెఫిన్ కలిగిన పానీయాలు తీసుకుంటుంటారు. ఈ కాంబినేషన్‌ ఆరోగ్యానికి అసలు మంచిది కాదని నిపుణులు చెబుతారు.

6 / 10
చీజ్ - చేపల మాదిరిగా, చీజ్‌తో గుడ్లు ఎప్పుడూ తినవద్దు. చీజ్ రెసిపీలో గుడ్లను వాడకూడదు. దీనివల్ల పలు అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉంది.

7 / 10
స్వీట్స్‌:  గుడ్లను తిన్న తర్వాత స్వీట్లు తినకూడదు. ఇలా తినడం వల్ల శరీరంలో అమైనో ఆమ్లాలు విడుదలవుతాయి. ఇవి శరీర ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఒక్కోసారి రక్తం గడ్డకట్టడం వంటి తీవ్రమైన సమస్యలు కూడా తలెత్తుతాయి.

8 / 10
 గుడ్లు, చేపలు కలిపి తినకూడదు. తింటే మాత్రం పలు అలెర్జీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  కాబట్టి సరైన సమయంలో గుడ్లు, చేపలు తినడం అలవాటు చేసుకోండి.

9 / 10
স సోయా మిక్స్ తో కలిపి ఎప్పుడూ గుడ్లను తీసుకోకూడదు. ఈ కాంబినేషన్‌ శరీరంలో ప్రొటీన్ల సమతుల్యతను దెబ్బతిస్తుంది.

10 / 10