Yadadri Temple : పసిడి వర్ణ విద్యుత్ దీప కాంతుల్లో మెరిసిపోతున్న యాదాద్రి..! చూడటానికి వేయి కళ్లు సరిపోవు..

Updated on: Jun 12, 2021 | 8:45 PM

Yadadri Temple : తెలంగాణకే తలమానికంగా నిర్మితమైన యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం పసిడి వర్ణ విద్యుత్ దీప కాంతుల్లో మెరిసిపోతున్నది..

1 / 4
ప్రధానాలయానికి సరికొత్త హంగులతో కూడిన విద్యుత్ దీపాల అలంకరణ ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లను శనివారం రాత్రి ట్రయల్ రన్ చేశారు.

2 / 4
విద్యుత్ కాంతులతో ఆలయ గోపురాలు, మండపాలు, జిగేల్ మనీ, స్వర్ణ కాంతులుగా వెలుగొందుతున్నాయి..

3 / 4
బెంగుళూరుకు చెందిన  లైటింగ్ టెక్నాలజీ సంస్థ  ఆలయానికి బిగించిన  విద్యుత్ దీపాలతో ఉత్తరం, తూర్పు, అష్టభుజ ప్రాకారాలు, మండపాలు, గోపురాలు, సాల హారాల్లోని విగ్రహాలకు  విద్యుత్ దీపాలను అమర్చారు.

4 / 4
విద్యుత్ దీపాలను  రాత్రి సమయంలో ఆన్ చేయడంతో ఆలయం బంగారు వర్ణంలో ధగ ధగ మెరిసిపోతున్నది.

Loading...
Unable to load recommendations.
Follow Us