Shortest Escalator: ప్రపంచంలోనే అతిచిన్న ఎస్కలేటర్.. అసలు ఎందుకు కనిపెట్టారో ?

Updated on: Jul 24, 2023 | 1:34 PM

ఈ ప్రపంచంలో సాంకేతికత రోజురోజుకు అభివృద్ది చెందుతుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కణలు అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని ఆవిష్కరణాలను ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. అలాగే మరికొన్నింటిని చూస్తే వింతగా కనిపిస్తాయి.

1 / 5

2 / 5

అలాంటి వింత ఆవిషర్కణే ఈ బుల్లి ఎస్కలేటర్. ఇది ప్రపంచంలోనే అతిచిన్న ఎస్కలేటర్. చిన్న ఇళ్లకు ఉండే మెట్ల కంటే కూడా తక్కువ మెట్లతో ఈ ఎస్కలేటర్‌ను తయారు చేసి ఏర్పాటు చేశారు.

3 / 5
జపాన్‌లోని కవాసాకి నగరంలోని ఈ అతి చిన్న ఎస్కలేటర్ కనిపిస్తోంది. కవాసాకి రైల్వే స్టేషన్ దక్షిణ వైపు నుంచి బయటకు వస్తే.. మోర్ అనే డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో ఇది ఉంది.

4 / 5
ఈ బుల్లి ఎస్కలేటర్‌కు కేవలం ఐదు మెట్లు మాత్రమే ఉన్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఆమాత్రం మెట్లు ఎక్కగలుగుతారు. అయితే కూడా దాన్ని ఎందుకు ఏర్పాటు చేశారో అర్థంకాదు.

5 / 5
ఈ ఎస్కలేటర్ వింతగా ఉండటంతో ప్రత్యేకంగా దీన్ని చూసేందుకు జనాలు కూడా వస్తుంటారు. మరో విషయం ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత చిన్న ఎస్కలేటర్‌గా కూడా ఇది గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది.