
ఆరుగురు భార్యలు ఉన్న బ్రెజిల్ వ్యక్తి తన భాగస్వాములందరితో కలిసి నిద్రించడానికి 20 అడుగుల బెడ్‌ను రూ. 81 లక్షలు పెట్టి కొనుక్కున్నాడు.

అయితే వాస్తవానికి 9 మంది మహిళలను పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి తన ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చాడనే వార్త సర్వత్రా వైరల్ అయింది. ఇప్పుడు మిగిలిన తన 6 మంది భార్యలతో కలిసి పడుకోవడానికి బెడ్‌ను సిద్ధం చేశాడు. ఇందుకోసం ఆ భర్త 81 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.

తన భార్యలతో పడుకోవడానికి స్థలం లేకపోవడంతో గదిలోని నేలపై పడుకోవాల్సి వచ్చింది. అందుకే ఇంత పెద్ద మంచాన్ని సిద్ధం చేసినట్లు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించాడు.

అంతేకాదు తాను తన మొదటి బిడ్డను ఏ భార్య ద్వారా పొందాలో తెలియక సరోగేట్ ద్వారా పిల్లను కనాలని .. తాను తన మొదటి బిడ్డను పొందాలనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించిన కోరిక వైరల్‌గా మారింది.

బ్రెజిల్‌లోని సావో పాలోకు చెందిన ఆర్థర్ ఓ ఉర్సో అనే 37 ఏళ్ల వ్యక్తికి 9 మంది భార్యలు ఉన్నారు. 2021లో 9 మంది యువతులను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆర్థర్ ఓ ఉర్సోతో ముగ్గురు భార్యలు విడాకులు తీసుకున్నారు.

ఇప్పుడు ఆర్థర్‌కు 21 నుండి 51 సంవత్సరాల వయస్సు ఉన్న ఆరుగురు భార్యలు ఉన్నారు. ప్రస్తుతం భార్యలు లుయానా కజాకి, ఎమెలీ సౌజా, వల్క్విరియా శాంటోస్, ఒలిండా మారియా, డామియానా , అమండా అల్బుకెర్కీ.

లియానా కాథలిక్ చర్చిలో ఆర్థర్ తన భార్యలను వివాహం చేసుకున్నాడు. వీరి భార్యాభర్తల సంబంధం అధికారికం అయినా చట్టబద్దం కాదు. ఎందుకంటే ఆ దేశంలో బహుభార్యాత్వం చట్టవిరుద్ధం. ఈ భార్యాభర్తలు తమ రొమాంటిక్ వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేస్తారు. సెక్స్ చిట్కాలను పంచుకుంటారు. ప్లాట్ ఫాం ద్వారా నెలకు దాదాపు రూ.50 లక్షలు సంపాదిస్తున్నారు.

ఆర్థర్ తన భార్యలందరినీ సంతృప్తి పరచడంలో ఇబ్బంది పడినట్లు గతంలో వార్తల్లో నిలిచాడు. దీంతో తన భార్యలందరికీ సమానమైన ఆనందాన్ని అందించడానికి టైమ్‌టేబుల్‌ని రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. అది పని చేయలేదు. దీంతో తన భార్యలను ఎలాగైనా సంతృప్తి పరచాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.