Venkata Narayana |
Apr 22, 2021 | 12:25 AM
భారత - చైనా సరిహద్దు సమస్యను 'సరైన స్థానం'లో ఉంచాలని భారత్ కు చైనా సూచన
ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చర్చలు జరపాలని విన్నపం
వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, సుస్థిరతలను కొనసాగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన చైనా
సరిహద్దు సమస్య పరిష్కారానికి ఇరుపక్షాలు లోతైన చర్చలు జరిపాయని.. తూర్పు లద్దాఖ్‌లో మిగిలిన ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చర్చించినట్లు వివరించారు.